పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

256 ఆ ం ధ9 క వి త ర ం గి జీ రాజు తికళింగాధిపతిని జయించి యాతనిని కులోత్తుంగచ్యోక సామంతునిగాఁ జేసెను. ఈ చోడ గంగు యొక్క పూర్వోత్తర విషయ వులలోడను, పో త రా జు యొు క్క వంశావళిలోను వున కి పుడు ప్రసక్తి లేదు. ఈ త్రి కళింగ గంగు నే భీమకవి చూడఁబోయి యవమానితుడై "గాయకళింగ గంగ" అను పద్యమును జెప్పి యుండు ను. ఆ శాపో క్తి చేనైనను గాక పోయినను కోనపోతరాజుచే నిగాంత కాలమూతఁడు రాజ్యభ్రష్టుఁడైయుండును. భీ ను కవి చెప్పిన "వేయి గజంబు లుండ" అను పద్యములో "రాయు గెల్సి" అనువాక్యములోని "రాయలు' కోన పోతరాజున కగ్రజుఁడై రాజ్యభారము వహించిన రాయ లై యుండును. (పైవంశవృషమును జూడఁడు) ఈ పద్యములోని సజ్జ నగరము, త్రికళింగ దేశములోని యేదైన పట్టణమైయుండును. で甥で5マ చకహలమునకు నామాంతరమై యుండును. లేదా పద్యములోని సజ్జనగరము ‘చక్రనగరమునకు" బదులుగా పాఠకుల న్య్పోలంబడి సజ్జ నగరమై యుండును. ఈ శాసనములనుబట్టి భీమకవి కాలము క్రీ. శ. ౧ం లాం-౧౧xం అని చెప్పవచ్పును, విమర్శాదగ్నశ బిరు బాంకి శ్ర్చ లగు నడకుదుటి వీర రాజు పంతులు 7గారు భారతి సం!! ౧౧ నా ౧, పుట 3xx లో, కళింగ దేశప్రభువగు అనంతవర్మ చోడగంగ దేవుడే భీమకవిచే శపింప బడి యనుగ్రహింపఁ బడినవాఁ డనియు, నాతఁడు శా శ. FFF వ సంవత్సరమునఁ బట్టాభిషిక్తుఁడైయుండె ననియు, శా. శ. ౧ం ౧ 3 సం|| విూన మాసమున బహుళ పంచమినా దివసంబున 3 o o వుంది బ్రాహ్మణులకు ఖాన్న కోర్ని) గావుమును దానము 字話急 నట్ల"క శాసనము కలదనియు, ృనుకవి రాజుననుగ్రహించి చెప్సిన "వేయి గజcబులుండ" అను పక్యయులోని “విూనమాసమునఁ బున్న వు వోయిన షష్ఠినాటికికా" అను వాక్యములయందలి తిథియును, శాసన మునందలి తిథియును, సరిపోయినవనియు కవియనుగ్రహము చేఁ బునః