పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

254 ఆ 0 ధ్ర క వి త ర 0 గి కి "కాని ఒక్క దానియం దైవ ను విష్ణువర్ధనరాజుల విజయ సంవత్సరము లుదాహరింపబడి యుండ లేదు. ఆనంతవ|్క, వేంగి లాజుల యాధి పత్యము నంగీకరించునట్లు గన్పట్టదు. చాళుక్యరాజులలో విమలా దిత్యుఁడు (రాజ రాజు తండ్రి) వేంగి సింహాసన మధిస్థించిన కాలమవజకు మాత్రమే కళింగదేశాధిపతులు వేంగి దేశాధిపతులకుఁ గప్పములు గట్టు చున్న్సను రాజరాజు కాలములో వేగి పభుత్వమును ధిక్కరించి కప్పనులను గట్టుట మాని వేసిన్స ను జరిత్రలవలనఁ దెలియుచున్నది. రేచన శాసనము శా శ ౧ం 30 సంవత్సరము నాఁటిది. ఆందు సర్వ లోకాశ్రయ విష్ణువర్ధన మహా రాజుల విజయరాజ్య సంవత్సరములు B - ఆని యుదాహరింపబడినది. ఆకాలమున నే పుట్టబడిన యనంతవర్మ శాససములలొ ననంతవర్మ ప్రవర్ధమాన విజయ రాజ్య సంవత్సరములని యున్నది కాని విష్ణువర్ధనరాజ విజయాసంవత్స ముల నీయ లేదు, అందు చే నీయు భయులు నొక్క-రు గారని నిస్సంశయముగాఁ జెప్పవచ్చును. ఇవ్చటి గోదావరిమండలమున కీ శాన్యముగ నున్న బస్తరు రాజ్యమును జయపురము సంస్థానములోని కొంతభాగమును పూర్వము త్రికళింగమని పిలువఁబడుచుండెడి దనియు దానికి, చక్ర కూటము రాజధానియనియు చరిత్ర కారులు వ్రాసియున్నారు. సైని వ్రాసిన రెండవశాసనమును గూర్చి విచారింతము. దుర్జయ రాజవంశజుఁడైన కొండ రాజనునాతడు భీమరాజువలన కణ్ణవాడి విష యము కోనరాష్ట్రమును పొందెను. ఆతని వంశవృక మిది: కొండరాజు | | | షోత రాజు I భీ ను "జు 醯 | | | | | | | | | రాయ8 కొండs నఖs Kండః కేత పోత TI భాద్య పశుపతి గుcడః