పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



నన్నయభట్టు భారతము నెంత వఱకు రచించెను ?

లోకోపకారము నే మనసు వందిడు కాని నన్నయా యు రాజ రాజను నీ వు హా కా ర్య ము ను సంకల్పించుకొనిరి, కాని వారి సంకల్పము బూర్తీగ నెరవేరినది కాదు. "శేయాcసి బహు కఫ్నూని" కదా!

నన్నయభట్టు భారతమునం దాదిసభాప్వములు ను, నరణ్యపర్వము న మూఁడాశ్వాసములును నాల్గవయాశ్వాసమున గొంతవకును మా తమే రచింపఁ గలిగెను, ఆరణ్యపర్వమున మిగిలిన భాగమును ఎల్లైపె గ్గడకవి చేసెనని యింతవరకు వాడుకగా నున్నది. ఇట్లుండగా నీనెడువు కొందఱు పండితులు, నన్నయభట్టారణ్యపర్విమును గూడఁ బూర్తిగనే రచించెననియు నందుc జివర ఁ గొంతభాగములో నిచ్చటచ్చట గొన్ని భాగములు శిథిలములై పోఁగా నాశిథిల భాగములను మాత మే ಹುಸ್ಟ್ರ పెగ్గడ పూరించెననియు నందుచేత నె యా శ్వాసాగితగద్యలు నన్నయ పేరులోనే యున్నవనియు నొక కొత్తవాద మును దెచ్చిపెట్టియున్నారు. అందుచే నన్నయభట్ట, ఆరణ్యప్వమును బూ_ర్తిగా రచింు ం చె నా F యనుపశ్న మేర్పడినది, నన్నయభట్టు, ఆ ణ్యప్పవున నాల్గవ యూచి శ్వాసమునఁ గొంతవఱకు మాతమే రచియిచె ననియు మిగిలినది యొద్ధాపెగ్గడ కృతమనియు నా యభిపాయము, ఈ విషయమును గూర్చి యెక్టాపెగ్గడ చారితమున విశేషముగా వాయఁదలఁచి యుట విడచి వైచితిని.

భారతరచన మెందువలన నాగిపోయినది ?

నన్నయభట్టు రచనమంతటితో* నాగిపోవుటకుఁ గారణ మాత్రని మరణమని కొందఱును, నాతని మతిభవుణమని మeకి కొందఱును న నే కుల నేక విధములు గాఁ జెప్పచున్నారు వేములవాడ భీన కవి రచించిన రాఘవపాండవీయ మును నశిలపఁ జేయుటచే సెన్నయకు వుతి వీలోయిన దనియు, నంతటితొ* భారత్రరచన మూగిపోయెున నిరయుఁ గొందఱందుకు. కాని యిరాకథ విశ్వాస్వార్ణమైనది కాదు. ఇందునుగూర్చి భీమకవి చరిత్ర