పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన వాసెదను. భారతము నంతవజకును రచించిన పిమ్మల నన్నయ భట్టు కాలధ్కను నొందియుండునని బ్ర, వీరేశలింగము పంతులుగా భస్రాయ పడి యున్నారు. కాని రాజ గాజనరేంద్రుని వరమణ చేతనే భారతరచన మాగిపోయెనని నాయభిప్రాయమ. నన్నయభట్టు మరణా నంతరము భారతమును బూ_ర్తిచేయుటకయి రాజరాజనరేంద్రుఁడు పయత్నించెనని చె ప్పెడు కథ ఆ న్ని యుఁ గట్టుకథలు గాని విశ్వాసార్హ ములయినవి కావు. ఆసంబంధమైన గ్రంథస్థనిఓర్శనము లేమియు లేవు. తనను బోషించు పభువును గృతి పతి యునైన రాజరాజనరేంద్రుఁడు భారతారణ్యపర్వరచనా మధ్యకాలమునఁ గాలధ్మము నొందుటయు, నాణేనికుమారుఁ డదివఱకే చోళ రాజ్యము కొఱకు దక్షిణ దేశమునం చుండి యాంధ్రభాషయందభిమానము లేక యుండుటయుఁ గొంతకాలము వఱకును రాజమహేంద్ర వర సింహసనమున భౌషను బోషించుటకుఁ దగిన పభువు లేకుండుటయు భారత రచనమునందు నన్నయభట్టునకు విర_క్తిఁగలిగించియుండును. ఆతడు రాజరాజునకుఁ దరువాత ననతి కాలములో శి స్వయు నలంకరించియుండును. రాజరాజనరేంద్రుని వంశీయు లెవ్వరును. భౌగితే శేషమును బూర్తిచేయించుటకై ప్ర గుత్నింపలేదు.

భారత రచనా కాలము

నన్నయభట్టు భారతము నెప్పడు గిచిం చెనో యాగ్రంథమును బట్టి తెలియదు. భారతకృతిపతియైన రాజరాజనరేంద్రుఁడు (હૈ, જૈ. ౧ 0 0.9 మొదలు ౧ం -౧ వఱకు నున్నవాఁడు నన్నయభట్టా కాల మునందున్న మాట నిశ్చయము: నన్నయభట్టు వంశానుగతముగా వచ్చిన బ్రాహ్మణుఁడ నని చెప్పకొనుటచే, నీతఁడు పసితనము నుండి యు ననఁ గా రాజరాజు తండ్రియైన విమలాదిత్యుని నాఁటినుండి యు నీరాజకుటుంబాత్రియమునఁ ఔరిఁగియుండు నని యూహింపవచ్చును. ఇతఁడు గాజరాజుకం రెు వయా సుని నొక్కింత పిన్నవాఁడేమో యు నీ యూహకలుగుచున్నది. క్రీ. శ. ౧ CX 0-౧0 ఒ0 నడువు నన్నయ