పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



వ్య మeడి యదియును07గాక,

చ. హిమకరుదొట్టి పూరుభరతేశకురు పభుపాండు భూపతుల్
కవుమున వంశక_లనఁ గా మహి నొప్పిన యస్మదీయ వం
శమునఁ బసిద్దులై విమలసద్గుణ శోభితులైన పాండవో
--ساده ○ -سسه (مع త్తములచరితి) నాకు సతలెంబు వినంగ నభిష్ట మెంతయు ఇ--

క. జననుత కృష్ణద్వైపా
యునవునివృషభాభిహిత మహాభారత బ
& నిరూపితార్ధ మేర్పడఁ
దెనుఁగున రచియింపు నుధికధీయు_క్తి మెయిన్.

క బహుభాషల బహువిధముల
బహుజనములవలన వినుచు భారతబద్ధ
స్పృహులగువారికి నెప్పడు
బహుయాగంబుల ఫలంబు పరమార్థమగున్.

ఈ గద్య పద్యములవలన రాజరాజెంతటి సత్పురుషుఁడో, ఎంతటి భాషాభిమానియో స్పష్టపడుచున్నది. ఈ మహామహుని మూలమున నాంధభాషకు నాంధ్రలోకమున కెంతయో మేలుసమకూరినది, మహో లే-ృష్ణ క్యానిర్వహణార్థము, భగవంతుఁ డప్ప డప్ప డందులకుఁ దగు పురుషుల సృజియించి యొక్క-చోఁ జేర్పు చుండును. న న్న య రాజనరేలదుల సంఘటన మునికీ మహాభారతాంద్రీకరణ కార్యము ప్రయో జనము. జైన బౌద్ధమతములచే వైదికమతమునకు హానికలుగనున్న సమ యమున జనసామాన్యమున వైదికమత సంరక్షణమునకై భారతాంద్రీకర ణము మిగుల లోడుపడినదని చెప్పవచ్చును. రాజరాజు తలిదండ్రులు పా జైనమతావలంబ కలు. రాజరాజనరేందుఁడు వైదిక మతాభిమాని, " సామాన్య పభువు కాఁడు కవిపండిత పోషకుఁడు, విద్వత్రభువు"ఆర్ధ y ధరఁ శాస్త్రముల తెఱం గెeడింగితి ను దా త్తరసాన్వితశావ్య నాటక * కమములు పెక్కు- సూచితి" అను వాక్యము లీవిషయమును ధృవ పరిచుచున్నవి.