పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/245

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

234 ఆ 0 ధ9 క విర 0త గి జీ పలుకుట గలిగిన నాతఁడు గలిపినలక్య మొక్బర్పైనఁ గనబడకున్నే ఆని వ్రాసి యున్నాఁడు ఈ భీను న యొవ్వడు " క విజనాశ్రయ క_ర్తయా? కవిజనాశ్రయమున రేఫఱకార విషగము గన్పట్టదు. వేయు లవాడ భీమకవి చెప్పెనను లోకో_పై నాధా-పకి వ్రాసిన ప•్యయులివి. కవిజనాశ్రయకర్త వేములవాడ భీమకవి కాఁడని బ్ర. శ్రీ. వీరే వలింగము పంతులు గారును, మానవల్లి రామకృష్ణకవి గారును, చిలుకూరి వీరభద్రరావు గారును నభిప్రాయపడి యున్నారు. ఆది యేసత్యమని నాయభిప్రాయము. హ ర వి లా స ము కస్తూరిరంగకవి తన యానందరంగరాట్ఛందమున భీమున హర విలాసవులోని వని యిణాకింది పద్యముల ను దౌహరించి యున్నాఁడు, క భువి గొ* మిత్రుం డగువాc డవిరతిమను వేఱు లేక యాల్మీయమవళో త్సవము ఇకృ్యంబుల న ధ్యవసాయం బెఱుక పఱుపఁ డను సంప్రీతికా, క, ఎంతయును దు_స్తరంబు దు రంతరసంసార వారి రాశి యది పౌసనీ గంతు గొను మానవుండొక oయింత శివస్కరణ చేసి యేచిన సూక్తికా, ఈభీమన యెవ్వరో తెలియదు, వేములవాడ భీమకవి హరవిలో సము రిచించెనని యిదివఆ కెవ్వరును జెప్పలేదు. విన లేదు. శ్రీనాథు