పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

216 ఆ ం ధ9 క వి రంత గి జీ రాఘవపాండవీయమును నన్నయభట్టు నశింపజేయగా, నందుల కుఁ బతీకారముగ భీమన సెన్నయ రచించిన యాంధ్రశబ్ద చింతామణి ని నశింపజేసెనని పైపద్యములలో నప్పకవి జెప్పియున్నాడు. ఇది కేవలము కల్పితకథ నన్నయవంటి యుత్తనుపురుషుఁడు. మహాశి కవి శ్రీమహాభారతరచనమునకుఁ బూనుకొనిన యుభయభాషాపండితుఁడొక చిన్న కావ్యమును బాడుచేసెనని చెప్పటకంటె హాస్యాస్పదమయిన విషయమి కొకటి యుండదు. రెండర్ధములుగల రాఘవ పాండ్చమ ము వలన తన భారతమునకు గౌరవము తగ్గిపోవునని తలంచునంతటి యవివేకి"కాఁడు నన్నయ, పింగళ సూరిన రచించిన రాఘవపాండ పీయమువలన నన్నయ భారతమున కేమైన (పతి ష్టతగ్గినదా, భీమకవి తిట్ట కవియనియు శాపానుగ్రహ సమర్ధుడనియు బ్రసిద్ధి కలదుక లా ! తన రాఘవపాండవీయమును బాడుచేసిన నన్నయ ను దిట్టకుండ, శపింప కుండ, నూరకుండునా? రాజరాజనరేంద్రుని లోడఁ జెప్పి తగిన పతీకారము సేయదల పెట్టును గాని తొ*డుదొంగవలె నా తని గ్రంథ మును వాశనము చేయునంతటి నీచ కార్యనునకు గడంగువా ప్రతీకార మావిధముగాఁ జేయఁదలపెట్టినాఁ డన్నను, ఏభాంతమునొ నశింపు జేుఁ దలపెట్టినాఁ డనిన విశేషముండును గాని గెునుబదియెనిమిది శ్లోకములు గల యొక చిన్నపొ_త్తమును జింపి వేసినాఁడనిన నేమిలాభ వు నన్నయ తె"ను రచించిన యెనుబదియెనిమిది శ్లోకములను 55סexנשפ రెండుమూడు దినములలో రచింపఁగలఁడని భీమన యనుకొన లేదందు రా? తనకుఁ దొందరపనియుండి దర్శనమివాయ లేదన్న స్వల్ప కారణము విూఁదఁ గళింKKంగును రాజ్యభ్రష్టుని గాఁ దిట్టిన భీమన తన గారాబు పతికయైన రాఘవపాండవీయ శావ్యమును భూమిపై లేకుండఁజేసిన నన్నయభట్ట నొక్క మాటగైన నవకుండ నూరకుండువా భీమకవి చాటుధార లిప్పడుగూడ న్నెయో ప్రచారములోనున్నవి. కాని