పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

部] వే ము ల వా డ ఫ్రీ వు క వి 217 నన్నయభట్టను దిట్టిక్స శైలిపెడి యొక్క-పద్యముకూడ లేదు, ఈ విషయముల నన్ని టివి బరిశీలించి చూచినచో నప్పకవి వ్రాఁతయందు సత్యము లేదని ల్' ( చి గలదు. నన్నయయు, మకవియు గూ క్ష చము కారోపింపబడిన యపవాదములనుండి విముక్తు లయ్యెదరు గాత భీము కవి రాఘవపాండవీయమును రచింప నే లేదని యువరాదు, పి.గళ సూరనార్యుఁడు తన రాఘవ ండవీయమునందుఁ జెప్పిన యిబాత్రింది పశ్యనులవలన భీమకవి రాఘవపాండవీయమును రచించెనను ప్రతీతి యానాఁటి కున్నదనియు, గ్రంథమప్పటికే నామమాత్రావశేషమయ్యె ననియుఁ దెలియవచ్చు చున్నది. ఈ పద్యములు కృతిపతి యైన వేంకటాద్రిప్రభువు కవినిగూగ్చి పలికినవి, "రెండంబుల పద్య మొక్క-టియు నిర్మింపంగ శక్యంబు గా కుcడుం దతి కావ్యమెల్ల నగు నే నొవ్వబోయనం క్షేయ, దే పాండిత్యంబిఁక నందునుం దెనుఁగు కబ్బంబదుృతం బండ్రు ద కుం డెవ్వాడిల రామభారతకథ గోడింప భాషాకృతికా, ఉ. భీమున లొల్లి చెప్పెనను పెకలమాటయె కాని యాండు STo ெ డేమియు నేయెడ న్నిలుచు టెవ్వరుఁ గాన రటుండనిమ్ము నా నామాహితప్రబంధ రచనాభునవి శ్రుతి నీకుఁగ ల్లుట నావుదిc ద ద్వయార్ధకృతి నైపుణియుం Kఖదంచు సెం చెడక్షా, అధర్వణ భారతాదుల కెట్టిగతి పట్టి యుండెనో, ఆట్టి గతియే భీమ కవి రాఘవపాండవీయమునకును బట్టియుండును. ఒక్క రాఘవపాండ వీయమునకే కాదు, ఈభీమకవి కృతములని చెప్పఁబడు గ్రంథముల కన్నిటికిగూడ నిట్టి గతిపట్టుట విచారకరమైన విషయము.