పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/226

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వే ము ల వా డ భీ మ క వి 215 ఇతని గంథములు : జ్యోతిష గంథము. ఇతేఁడు భూతభవిష్ణధ్వర్తనూన కాలములయందలి కొందఱు వ్యక్తులజా తకముల కాక గంథము గా వ్రాసియం చెననియు జాతకభాగ ునం దీతఁడు గొప్పపండితుఁడనియుఁ జెప్పెదరు. దక్షిణ దేశమున భృగునాడి, బృహస్పతినాడి మొదలగు నాడీగ్రంథ యులనుగూర్పివునము వినుచున్నాము మనాడి యను పేర నిట్టి నాడీగ్రంథ మొకటి మదరాసు పాచ్యలిఖితపుస్తక భాండా గారి మునందున్నది. కాని యందఱ్ఱవిశేషము లేమియు లేవు, స్ట్రీమకవి జ్యోతిసావుృతస్తారమని యొకuగంథము ادعاهد تنگسط سعیدیوه-ت. ముద్రిత మైనది. ఇది భీమకవి కృతివునని నిశ్చయముగా జెప్పఁ 瞿品 ا- يعد ماسبي للسلام జాలము రాఘవ పాండవీయము. ఇతఁడాంధ్రమున రాఘవపాండవీయమను నొక ద్వశ్రీర్ధి కావ్య మును రచియించెననియు, డానిని బరిశీలించుటకై నన్నయభట్టున కీయఁగా నది బైటకు వచ్చినచోఁ దనభారతమునకు గౌరవముండదని నన్నయ దాని నణఁచివేసెననియు నొక కథ వాడుకలో నున్నది, దీనిని గ్రంథస్థము చేసినవాఁ డప్పకఏ. గీ. భారతముఁ దెనిఁగించుచుఁ దా రచించి నట్టి రాఘవపాండవీయంబు నడఁచె ఛందము నడంప నీపక్కీ- సంగ్రహించె ననుచు భీముని యొంతయు నడఁచె దాని గీ ఆదిని భీమకవీంద్రుఁడు గోదావరిలోనఁ గలిపెఁ గుత్సితమున, నా రాజనరేంద్ర i نغ كجr cتهي శ్:్మదయితునిపట్టి దాని మహి వెలయిం చెన్,– ఆప్పకవీయము