పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/205

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

192 ఆ ం ధ9 క వి ర త ం గి జీ وقع ని వాసి యున్నాడు. కాని నన్నెచోడుఁడు గాని యా తని తండ్రియగు ప్రాక్ట చేయఁగల శాసనము లెవ్వియు వింక నులభ్యపడలేదు క్రీ శ FB 0-కారం ప్రాంతమున పాకనాఁటిసీమలోని పొత్తపియందు బల్లియచోడనామాం క్రిత్రుడగు తెలుఁగు చోళ్ల కాజాక్క ( డు రాజ్యము చేయు చుండి నట్ల"క ప్రాచీన తామ్ర శాసనము వలనఁ దెలియవచ్చుచున్నది. 1 (C.P. No. 6 of 1935-36) (గుండ్లకమ్మకు దక్షిణమున వెలిగొండలు మొదలు సముద్రతీరమువఆకుఁ గల దేశ యు నస బ్వూకు పాకనాఁడను పేరు చెల్లుచుండెను, కొంచె మించుమించుగ నిప్పటి నెల్లూరు మండ లచు కడపముండ లకు లోని తూర్పుభాగమును గలసినా నప్పటి పాకనాఁ టికి సరిపోవును.) ఈ యూహ సరియైనదైనప్పటికిని వెలిగొండ కు తూ్పున నతని యధి కాగము చెల్లుచుండె ననుట క వకాశము లేదు. వుeణియు నితనికి నెల్లూరు శాఖవారిత'* సంబంధమున్నట్టు తొ* (చడు" ఆని వ్రాసియున్నారు. ఈశాసనమింకను బూర్తి గాఁ బ్రకటింపఁబడ లేదు, ఈ శాసనమందలి బల్లి చోడుఁడు నన్నెచో దుని తండ్రి యగు నో కాదో యిప్పడు చెప్పఁజాలము, ఇతి (డు నన్నెచోడుని తండ్రి యగుట నిశ్చయమైనచోఁ గవికాలము పై నిజెప్పిన దానికంటె ముందు నకుఁ బొయి , యూత్తఁడు నన్నయభట్టుతో" సము కాలికు డ" ౧యించుక పూర్వజో యగును. ఆ కాలమునందొక మల్లి కార్జునుఁడు గూడఁ గలఁడు, ఆతి ( డు కాలా ముఖుఁడే సూర్యగాశి ং তষ্ট তে" ? 5০৫ తుల శిష్యుడు, శ్రీ రామకృష్ణకవిగా రీతుని గురించియే కు మా ర స 0 భ వ పీ తో క లో వాసి యున్నారు శ్రీ శాస్త్రీగారి మల్లికార్డు నుని కంటె శ్రీరామకృష్ణక పగారి మల్లికార్డునుఁడే నిన్నెచోడుని గురు వనఁదగిన వాఁడు గాఁ గన్ప్చచున్నా ఁడు. పె చ చెఱకూరు శాసనమష్ణ తగులకున్నచో, మల్లిశార్జునునిబట్టి శ్రీ వెంకటరమణయ్యగారి బల్లి చోడుడే కవ్విన్నిచోడుని తండ్రి యని నిశ్చయింపఁదగియున్నది. బ ) గావి పాక్ష సాఁశ్రీకి యందు రాజ్యము చేసిన రుజువు