పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/186

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

44 న న్ని చో డు ఁ డు 173 لیت= రనscడును" ఆని వ్రాసియున్నారు, -శ్రకవి "కాల నిర్ణయమునకు గ్రంథ వున వునకు లభించిన యా ధారి మలు నాలుగు, ౧, ఇతఁడు కరి కాల చోడుని వంశను లోని నాఁ డనుట, తండి పాక్ష నాఁటిలోని ఇరువ ది యొక్క- వేయిఁటి క్ష థీ సఁ • رنگ۔ డెన చో* డబలి యా వి చెప ఛెత్తు, wrn« ---سیده కె. తల్లి హైహయాన్వయసంజాత మైన శ్రీదేవి యని వ్రాయుట ర జంగమ మల్లి కార్డున దేవుని శిష్యుఁడ నని చెప్పకొని గ్రంథము నాతని కే కృతియుచ్పుట, చో డ వ ం శ మ లు కవి చోడవంశములోని మెకాcడనని చెప్పకొని యున్నాఁడు, కాని వాజ్మయమునందును, శాసనములలోను చోడవంశములు పెక్కులు చెప్పఁబడి యున్న పి. ఆం దీకవి యే వంశములోనివాఁడ" తెలిసి కొనినఁ గాని యిరాతిని కాలమును నియింపలేయు బల్లి చోడ నన్ని చోడి నామ ధారులు పెక్కు-రు 7గానవచ్చు చుండుటచేఁ గవి నన్నె చొ*డు నాన వాలుపట్టుల సులభసాధ్యము కాదు. పస్తుతపుఁ దంజావూరు మండలమును తత్ర్పాంత పదేశమును బ్వూము చోళ దేశమని పిలువఁబడుచుండెడివి చోళ దేశమును బరి బాలించెడికారు చోళులు. ఈ చోళులు కొంతకాలమునకు ద్రావిడ చోర్టులుఁ దెలుఁగు చోన్డులు, నని రెండు తెగలు 7గా విడిపోయిరి. ఆరవము దేశభాషగాఁగల తంజావూరు, తిరుచునాపల్లి, ఉత్తరార్డాడు, దకీ శార్కాడు, చెంగల్పట్టు మండలములలో నివసించి యా దేశము లను బరిపాలించుచు వచ్చినచోడులు ద్రావిడచోడులని యు, నాంధ్ర ము దేశభాషగాఁ గల కడపమండలము మొదలు ఉ_త్తరి మండలములను బరిపాలించు చోడు లాంధ్రచోడులనియు పిలువబడుచు వచ్పిరి