పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

172 ఆ ం ధ్ర క వి త ర ం గి కి రామకృష్ణకవిగారిలో నేకీభవించిరి. కవి చరిత్రకారలగు బ్ర, శ్రీ వీరేశ లింగము పంతులు గారు “ఇతఁడు ౧౧xం వ సంవత్పర ప్రాంతము నుండి ാ റ്റി.ം-ററ?ം సంవత్సర ప్రాంతములవలకు నుండి యుండును" అని నిర్ధారణ మొనర్సి నాయ. శ్రీ) బు రా శేషగిరిరావు పంతులు గారు వీరేశలింగము పంతులు గారిలో సెకీభవించిరి. బ్ర. శ్రీ, జయంతి రామగ్యపంతులు గారును వేటూరి ప్రభాకరశాస్తులు గారును నన్నెచోడుడు క్రీ. శ. ౧౧ అ3 పాంత యువాఁడని నిర్ణయించిరి. ఆంధ్రుల చరిత్రమును రచించిన శ్రీ చిలుకూరి వీరభద్రరావు పంతులు గారు "ఆయిన ననేక హేతువులచేత నితఁడు కీ. శ. ౧౧.అం-రం సంవ త్సరముల మధ్యనును వాఁడని చెప్పవచ్చును. ఈ కుమారసంభవ కావ్యమును బఠించితిమేని, తప్పక యిది నన్నయభట్టారకునకుఁ బూర్వ మన రచింప బడిన కావ్యమని బోథపడఁగలదు. ఇతరములైన ప్రమా ణములు గాన్పించువఱకు నన్నెచోడి కవి నన్నయభట్టునకు నఱు వది డెబ్బది సంవత్సరములకుఁ దరువాత నున్న వాడననియే నిశ్చయింతను అని వ్రాసియున్నారు. ఈ వాదోపవాదములలోఁ బాల్గొన్న పండి తులలో యథార్థనిర్ణయమనే మsసునం దుంచుకొని కొందఱును; నన్నె చోడు నెట్లయినను నన్నయభట్టునకుఁ బూర్వపువానినిగా జేయవలయు నని కొందఱును; నన్నయా:కు కొంచెము కాలము తర్వాత వానిని గాఁ జేయ వలయునని కొందఱును తమ వాదోపవాదములను సాగించినట్లు గన్ప ట్ట చున్నది. బ్ర. శ్రీపాద లక్ష్మీపతీశాస్త్రలు గారు తమ కుమారసంభవ పీఠికలోఁ నన్నెచోడుఁడు “తిక్కన కనంతర మఱువది డెబ్బదిసంవత్స రములవఱకుఁ జోడరాజుల శాసనములు గన్పట్టుచున్నవి గానఁ దత్ర్పాం తకాలమున నన్నిచోడ కవి వెలసియుండను, చతుర్ధశశతాబ్దిప్రథమ పాదమో త్రయోదశశతాబ్ది చత్ముపాదమో నన్నెచోడునిచే జెలసి