పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

138 ఆ ం ధ్ర క వి త ర 0 గి జీ కించి యాందభాషాకోవిదుల లగుసుకవీంద్ర విరచితం జైన మద్రా మ్యా పంచతంతి బడ్జెభూపాల చాణక్యథె మ్య విదుర ధృతరాష్ట్ర బలభద "శామందక గజాcకుశ నీతిసారి నీతిభూషణకే మేంద్ర భోజ రాజ విభూషణ వునుషార్థసార భారత రామాయ ణూది మహా కావ్యంబులు పురాణేతిహాసంబులు కందనామాత్యునీతి తారావళి లోకోక్తి చాబుప్ర బంథంబులయందును గలనీతి విశేషంబు లూహించి తత్సత్సారాంశంబు లయ్యై విధింబుల వర్ణసంగతంబుగా సకలనీతిసమ్మతం బను దేర నొక్కప్రబంధంబు రిచియింపుదునని ప్రబంధి సారంబునకు ననుగుణంబు గా నే పురుపునిం గ్రార్ధింతునొ యని వితగ్కీ-ంచితి.” ఈవాక్యములను હ రామకృష్ణకవిగారు ప్రచురించిన సకలనీతి సమ్మతమునుండి గ్రహించితిని. సకల నీతి సమ్మతమున నన్నియు నాంధ్రపద్యములే কম্প39 సంస్కృతకము లు దాహరింపఁ బడలేదు, ముద్రామాత్యము, కేమేంద్రకవికృతమనియు నది భోజరాజున కంకిత విూయఁబడియెననియు శ్రీ రామకృష్ణకవిగారు వ్రాయుచున్నారు. సింగనవాసిన పైవాక్యములలో ముద్రా మాత్యనామ మొకచోటను క్నేమేంద్రనామ మొకచోటను వ్రాయబడుటచే ముద్రామాత్యము క్నేమేంద్రకృతమగునొ కాదోయని యనుమానము కలుగుచున్నది "కేమేంద్రభోజ రాజవిభూషణ" యని యుండుటచే భోజరాజవిభూషణ మును పేర జేమేంద్రుఁ డొక కావ్యమును రచించెనా యవి సంశ యము వొడుముచున్నది. “నీతి భూషణ" శబ్దము “తే మేంద్ర భోజరాజ విభూషణ" శబ్దములకు పూర్వమునందుండుటచే, నీతిభూషణము వేఱనియు భోజరాజవిభూషణము వేఱనియు స్ఫురించుచున్నది. కాని గ్రంథము లోపల భోజరాజవిభూషణమునుండి పద్యచు లు దాహరింపఁబడలేదు, నీతిభూషణములోని పద్యములు మాత మే యు డాహరింపఁబడినా వి. ఈ