పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/152

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

థో e మ హా రా జు 139 పద్యములలోభోజరాజును సంబోధించుపదము లేమియు లేవు, నీతిభూషణ భోజగా జవిభూషణము లొకటియే గంథమగు నెడల, సింగన రెండు పేరు లును బేఱు వేఱుగా నేల చెప్పను? అవి రెండును వేఱు వేఱుగ్రంథము లగు నెడల, భోజరాజ విభూషణమునంగలి పద్యముల నేల యుదాహరింప లేదు? ఆందలిపద్యనుల నుదాహరిగా పనపుడు సింగన యాగ్రంథ నామము నుదాహరింప నేల ఈ ప్రశ్నలకు సమాధానములు గన్పడుట లేదు. పైని వ్రాసిన సింగనవాక్యములలో విలేఖకులకృత్యము లేమయిన నున్న వేమో తెలియదు. సింగనకవికృత సకల నీతి సమ్మతము పూ_ర్తిగ లభింప లేదు. భోజరాజ విభూషణమందలి పద్యమ లా లభింపని భాగమునం దుదాహరింపఁబడి యుండెనేమో తెలియదు. అందలి పద్యములు ప్రత్యేకముగ నాభాగమునందే యుండునని తలంచుటకును వీలు లేదు. నీతిభూషణమును భోజ గాజ విభూషణమును, ఒకటియే గ్రంథమని "లావు కృష్ణకవిగారనుట కాధారమేదియో తెలియదు. భోజరాజును సుప్రసిద్ధాంధ్రకవులు తమ గ్రంథములలోఁ బూర్వ కవిని గా స్తుతించునట్లు గన్పట్టదు. నడిమింటి వెంకటపతికవి యభిషిక్త రాఘవమునందును, మొల్ల తన రామాయణము నందును, పైడిపాటి పెంకటనృసింహకవి, లక్ష్మీనృసింహ విలాసము నందును, భో జు నిఁ బూర్వక వినిగా స్మరించి యున్నారు. కాని యంతమాత మన నాతఁ డాంధ్రమున గ్రంథములను రచియించెనని నిశ్చయింపరాదు. సకలనీతి సమ్మతపీఠికలో శ్రీరామకృష్ణకవిగారు “నీతి భూషణవును నాంధ్రభోజు డను కవి రచించినట్లో "క లక్షణ గ్రంథమునఁ గలదు. కాని యతఁ డెవ్వఁడని గు_ర్తింప వీలుకాదు. బాలబోధలకణమున వీనిలోనుండి పెక్కు-పద్యము లుదాహృతము లయ్యె ఆCదు, మ, సకలసాణుశిరః పన రి నురుపకదQంద వస-కాభిరం జక్వుడన్ ನ್ತಿ। ಬ್ಲೀ 한