పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1–35] 弹 భో జ మ హా రా జు 137 గారణమయ్యేను రాజనరేంద్రుఁడు తన దేశభాష నుద్ధరించి తరింపఁ జేయు కొఱకే విశేష :ృషి సల్పినవాఁడగుటచేత నొక్క యాంధ్ర దేశము x苛 ప్రసిద్ధి కెకి- యాద్రమహా జనులకృతజ్ఞతకుమాతమే పాత్రుఁడ య్యెను. భోజముహశీ గాజు వీరమరణమైనను శత్రుజన మధ్యమునఁ బ్రౌణములు విడువవలసినవాఁ డయ్యెను. రాజనరేంద్రునికట్టిది సంభవింప లేదు. రాజనరేంద్రునికాలము సుఖత క0బు గ నడి చెను. రాజనరేంద్రుఁ డు భోజరాజుకం ర్చె నదృష్టవంతుఁడని చెవ్పవలయును,” ఇతఁ డాంధ్రకవియా ? ఈ మహారాజు చారిత్రమను వ్రాయునవసర యు నాకుఁ గల్గునని నే నను కొన లేదు, కాని శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు బద్దెన రచిం చిన నీతిశాస్రమక్తావళిపీఠికలో భోజరాజవిభూషణమును నీతిభూషణ చు పేరు దాహరించి “్యrజలా జాంధ్రద్రవిడ కర్ణాటములఁ గవిత్వము చెప్పఁజాలెననుట మనకు హృదయానందముగా నున్నది" అని వాసి యున్నాను. దీనినిబట్టి భోజరాజీ KCథనును రచియించెనని తెలియు చున్నది. అందు మూలమున నీవుహశీ రాజు నిందుం జేర్సుబాగ్యమలవడి నది నీతి భూషణములోని పద్యములు ముడికి సింగన సకలనీతిసమ్మతమున ను దొహరింపఁబడినవి, వుశిక్షింxన తవగ్రంథమున నుదాహరించిన పద్యముల నేగ్రంథములనుండి గైకొనినదియు న వ తా రిక లోఁ జెప్పి యున్నాఁడు భో జ గాని జాంధ్రకవియగునా యను విషయమును జర్చింపఁగోరువారి కనువుగా నుండునని సింగనకవి య వ తారి క లో వాసినవాక్యముల నీకింద నిచ్చుచున్నాఁడను, “ఆట్లు గావున సకలశాస్రుంబులందును న య శా معه لعتق ముఖ్యంబని తలంచి చెప్పఁబూనితి. నావద వసిష్ట పరాశర బ్వారా H యణభృగ్వాంగిస గురు శుక మతానుసారం బ్రే దేవమానవరా కసం బులైన సా_త్త్విక రాజసతామసప్రకారంబు లగునయశాస్త్రంబులు 3පී