పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా రా య ణ భ ట్టు 135 తరువాత, జేఁగి"దేశ పరిపాలనమన త్రైలోక్యమల్లనిచే నియుక్తుఁడై యిచ్చటకువచ్చి భారతరచనలోఁ దోడ్పడి, నందంపూడి నగ్రహారము గాఁ బడసెనని చెప్పవలసియుండును, ఇదియంతయు నూ హ యేు -ళాని యేుక యాధా ! మమివాcద నాధారపడినది"కాదు. వంచియాధా రము లభించువఱకు నీ నారాయణభట్టు లిరువురు భిన్న వ్యక్తులనియు, గుప్పమ్మ తీర్థయాత్రకై ద్రాబెరామమునకు వచ్చి యిలా శాసనము వేయించినదని తలంచుట సమంజసమనియు నా యభిప్రాయము, శాసనకాల ముత్యంత సన్నిహితముగా నుండుటవలనను, నందంపూడి ద్రా ఔరామము లేక మండలమున నాతి దూరములో నుండుటచేతను, మన నారాయణభట్టు తండ్రి యమాత్యుఁడగుటను, బితావువూుఁడగు కంచెనను “యంమన్యం తేయమరిగణాః' శత్రువులు యమునిగాఁ బరి Kణింతురని చెప్పటచే నాతఁడు కేవలముఁ బండితుఁడే కాకుండ నే రాజనొద్దనో మంత్రిగనో సేనాధిపతిగనో యున్నాఁడని తలంపవలసి యుండుట వలనను జరితకారు లిదివఆకర్లే తలంచియుండుటచేతను, నీ మికువురు నారాయణభట్టులు నొక్క_Tరేయని నిర్ణయించుట న్యాయ మగు నేమోయని శంకళలుగుచున్నను, బైనివాసిన కారణములచే నట్లు చేయఁ జాలక పోయి తిని, కర్ణాటక భాషలో రెట్టమతమును రచించిన రెట్టఁడను కవి, తన గ్రంథమునకు నారాయణభట్టు రచించిన శా ప్ర మాధారమని చెప్పి యున్నట్లు, ఆయ్యల భాస్క-రకవి కృతమగు రెట్టమత శాస్రమందలి "నుదితకీర్త్యాఖ్యాచే నొనరు నారాయణభట్ట మతంబును' అను వాక్య వువలనఁ దెలియుచున్నది. ఇతఁడు వున నారాయణభట్టయి యుండు నేమో ! ఇది యూహయే కాని సత్యమనుట కాధారము దొరకలేదు. -డP