పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3. భో జమ హారాజు జగద్విదితయశుఁ డైన యిబా మహారాజు, భారతకృతిపతియైన రాజరాజనరేంద్రునితో సమకాలికుఁడు మహాపండితుడు, కవిపం డితపోషకుడు. ఈ యిరువురను పోల్చుచు, శీ) చిలుకూరి వీగభద రావు పంతులుగా రాeధుల చారిత్రమున నిట్టు వ్రాసియున్నారు. ఇతఁడును రాజరాజనరేంద్రుఁడును సమకాలికులు "రాజమహేంద్రవరము రాజధానిగా నాంధ్ర దేశమేలిన రాజ రాజనరేందుఁడును ధారాపురము రాజధానిగా మాళవదేశము నేలిన భోజమహారాజును సమకాలీను లగుట మాత్రమే "కాక సమూనలకణము లను గూడఁ గొన్నిటిని గలిగియుండిరని తెలిసికొనినప్ప డెంతయో యానందము కలుగుచున్నది. భోజరాజు ౧ంగలా వ సంవత్సరము మొదలుకొని ౧౦ ఒం వ సంవత్సరము వఱకును నలుబదిసంవత్సిరము లకుఁ బైగా రాజ్యపాలనము చేసి యుండెను. భో జ వు హకి రాజు సంస్కృతపండితులను సంస్కృతకవుల నాదరించి సంస్కృతభాష నుద్ధరిం ఔను మున యీరాజరాజనరేందుఁడు సంస్కృతభాషాకవులను మాత్ర ম33ন্ত ৪৪ దేశభాషాకవుల కగ్రహారములు మొదలగునవి యిచ్చి పోషించి, దేశభాషలనుద్ధరించెను. భోజముహశీ రాజు సరిహద్దులనుండురాజులలో డను గజనీమామూదు సైన్యములలోడను బోరాడవలసివచ్చి యతని మన స్స్వాస్త్యమునకుఁ గొంత భంగిమ కలుగు చువ చ్చెను. కాని మన యిలా రాజరాజనరేంద్రున కట్ల చేయదగిన యుద్ధము లేవియు లేకమనంబు ని శ్శంకముగ నుండెను. ఆయిన నిరువురకును విద్యావ్యాసంగముల నభిరు చివెండుగ నుండెను, భోజరాజు సంస్కృత పండితులచే సంస్కృతభౌష ੱੇ బహుగ్రంథములను రచింపించియు, సంస్కృతకళాశాలలను సాపిం చినవాఁ డగుటచేత భరతఖండము నందంతటఁ బ్రఖ్యాతి గాంచుటకుఁ