పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

134 ఆ ం ధ్ర క వి త ర ం గి శీ చక్రవర్తియొక్క స్థానాపతియై యతనిక గిగా పైన రాజరాజనరేంద్రుని సంస్థానమునకు వచ్చెననియు, నన్నయభట్టారకునికి భారతరచన యందు దోడ్పడెననియు, దానికి పతిఫలముగ రాజరాజనరేంద్రు డతనికి నం దంపూడి గ్రామము నగ్రహాము జేసి యిచ్చెననియు దలంచవలసియున్న ది.” ఆని వ్రాసియున్నారు, త్రైలోక్యమల్లువి ప్రథానియైన నారాయణభట్టను, నన్నయ స్నేహితుఁ డైన నారాయణభట్ట ను; Sూక్కరు 7గారని నా యుద్దేశము. పశ్చిమ చాళుక్యఁ డైన త్రైలోక్యముఁడు వేఁగి"దేశమును జయించి నాఁడనియు, రాజరాజాతని క్రింద సామంతుఁడు గా నుండెననియుఁ దలంచుటకుఁ బ్రబలములై నయాధారములు లేవు. నందంపూఁడిశాసన వులో నారాయణభట్టు కవియుఁ బండితుఁడు నని యే దెవ్పఁబడినది. కాని, యొక రాజుకడఁ బ్రథానిగా నుండెనను సూచనయైన లేదు. నిజ ముగా నీతఁడు త్రైలోక్యమల్లుని ప్రథానియే యైన యెడల, నావిషయ మూ శాసనమున సూచింపఁబడiండ నుండదు, క్రీ. శ. ౧ం రలా వ సంవత్సర ప్రాంతమున వేగి దేశమును కళ్యాణి చాళుక్యు లాక్రమించు కొనికని శ్రీ వెంకటరమణయ్యగారి యభిప్రాయము, ఆది సత్యమయి నచో నటుపిమ్మట నే, నారాయణభట్టునకు వేగి దేశములో సంబంధము ప్రారంభమై యుండవలయును. అంతకుఁ బూర్వమినాతనికి వేంగి దేశ మూత* సంబంధముండవలసినపని లేదు. "శాని నన్నయభట్టితనిగూర్చి భారతమున వ్రాసినపద్యములో నితఁడు తనకు సహాధ్యాయుఁడనియు, నిష్టుఁడనియు వ్రాసియున్నాఁడు, క్రీ. శ. ౧ం రలా వ సంవత్సరము లోఁ దనకుఁ బరిచయుఁడైన వానిని సహాధ్యాయుడని చెప్పట పొస Хг$. నారాయణభట్టు क्लई. గిదేశమువాఁడేయై నన్నయభట్టలో సహాధ్యా యి గానుండి పిదపఁ గళ్యానికిఁ బోయి త్రైలోక్యమల్లునివద్ద ప్రథానియై,