పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా రా య ణ భట్ట 181 芝 ثعـ - 2.8 دوr § f Εue". 3 كمه می = סיהרא \&א g& యేఱువగడ్డయపీమా ఐశాన్యతః ఇయ్యూరియు బిల్లెము పెద్దపూ Q Go యుం! బ్రొలు గరుసున! మజ్జిలోడి తాటియోడ్డ చింతయసీమా! వు పి పూర్తియు | బొల గరుసున! ముయ్యలికుటున గొల్ల డేవసీమా ● Co 인 بیمه ఉ త• శ్రపి ఇయ్యూరియుం బిల్లెము పెద్దపూణ్ణియుం బొల X5ుసు వ | so ఆస్యోపగి: న: కేన్సచి దాృధాకరణీయా యa! కరోతి స పంచమహాపాతక యుక్తోభవతి తథాచోక్తం! భగవతా వ్యాసేన! స్వదత్తం పరదత్తం వా యో హరేత వసుంధరాం షష్టింవర్ష సహ స్రాణి విష్ణాయాం జాయతేకిమిః. బహుభి ర్వసుధా దత్తా బహుభి శ్చాను పాలితా యస్య యస్య యదా భూమి స్తస్య తస్య తదా ఫలమ్! છે છે కజ్జప్తి రస్య కటకాధిరాజః కావ్యానాం కర్తా నన్నియభట్టో ల్సేకో గండాచ్యాః ద్వాత్తిం శ_త్తమే విజయ రాజ్యవర్తే వర్ధమానే కృతమిదం శాసనం. ఈ శాసనమునుబట్టి, నారాయణభట్టు సంస్క-ృలే, ప్రాకృత, కర్ణాట, పైశాచి శాంధ్ర భాషలయందు, చక్కని కవిత్వము చెప్పఁగల వాఁడై కవిరాజశేఖరబిరుదమును, మనోహరములైన తనవాక్యములచే సామాన్య కవుల గర్విమునడంచువాఁడై కవీభవజ్రాంకుశబిరుదమును గాంచియుండెననియు, సరస్వతి కర్ణావతంసుఁడని, ఆష్టాదశావధారణ చక వర్తియ ని, పేరు గాంచి యుండెననియుఁ దెలియుచున్నది. ఇతఁ డు కర్ణాటభాషయందు భారతమను రచియించియుండెననియు, ఆభార తమునందలి పద్యములకును, నన్నయభారతము నందలిపద్యములకును పలు తెగొవులఁ బోలిక యున్నదనియుc జెప్ప చున్నారు, కాని కన్నడభారత ము నాకు లభింపనందున నావిషయమును గూర్చి విశేషముగ వ్రాయc జాలను, నన్నయ రచింప7గా మిగిలిన భారత మును నారాయణభ