పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

128 ఆ ం ధ్ర క వి త ర ం గీ కి శ్లేలపూరింపలేదను పశ్న మనకు సమాధాన విూయ లేయు. శ్రీకృష్ణ నిర్వాణ మిర్జునునకుఁ బూర్వమైనర్లే నన్నయు కొక్కించుక ప్వూమే నా రాయణ భట్టిహలోకమును వీడి పోశాు నేమో! లేదా నన్నయ కుఁ గలిగిన నిరుత్సాహమే యిబాతనికిఁ గలిగియుండును, ఈ విషయమున నిదమిత్థమని నిర్ణయించుట కీప్పటివఱకు దొరకినయాధారము లేమియు దోడుపడుట లేదు, ఇతఁడాంధభాషలోఁ బ్రత్యేక మ గ సె మేనిగ్రంథ వులను రచియించెనొ* లేదో తెలియదు. కర్ణాటభాషలోఁ గొన్ని పుస్తకములను రచియించెనని కర్ణాటక విచారితమున "వ్రాయబడియో నని వివియున్నాఁడను, ఆచారిత్రిమను నెను జూచుట తటస్థింప వేదు. ఇ త ని కొ ల ము నందంపూడి శాసనమునందు రాజరాజనరేంద్రుని కి 9 రాజ్య సంవత్సరమున నాదానమిూయ బడినట్లు వ్రాయబడి యున్నది. రాజ “రా జ్ఞ> పట్టాభిమేక కాలము శా. శ. కారర ఆని యా శాసన వునందే యుండుటచే నీ శాసనము శా. శ. F22 వ సంవత్సారమున చంద్రగ్రహ ణము నాఁడు క్రీ. శ. ౧ం X 3 సం|| నవంబరు 3 వ తేదీని వ్రా:రుఁ బడి నట్లు తేలుచున్నది. ఈ శాసనమునకుఁ దర వాత దాదా పెనిమిదిసం వత్సరము లు రాజరాజు జీవించియున్నట్లు కనుపట్టు చున్నది. నారాయ ణభట్టకాలము క్రీ. శ. ౧ం.అం-౧చి 2ం అని చెప్పవచ్చును, దాన పెుసంగిన నందంపూడి గ్రామము కృష్ణా మండలములోని తేణు ప్రేు శౌ లూ"కా యందు ಸಿಟ್ಟಿ ಪೆಟಣ సవీూప వున నెట్టకాలువ యొుడ్డుననున్నదని, యాంధులచరితమున శీ చిలుకూరి పీరభద్ర రాపుపంతులు గారును, గోదావదివుండలమున నమలాపు మతాలూకాలో నున్నదని జయంతి రామయ్యపగితులు గారును వాసియున్నారు. రామయ్యపంతులు గారి యూహయే సరిమైనది.