పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

124 ఆ ం ధ్ర క వి త ర ం గి జీ నారాయణభట్టు సాహాయ్యమువలన నన్నయ, యిబా ఘన శ్యా * موعوچ మును నిర్విహించి సఫలీకృతమనోరథుఁడై కీర్తికాయుఁ డి య్యెనని తలంపవలసియున్నది. వ ం శ వ ర న ము S3 వారాయణభట్టు గృహ నామము "వానస" వారు. నన్నయ రచించిన పై పద్యములోని “దా ను ను అనుశబ్దమునకు బదులుగా దక్షిణ దేశమునుండి సంపాది:ప బడి యాంధ సాహిత్య పరిషత్కార్యా లయమున నుంపఁబడిన యొక పతిలో “మా న స' అనియున్నది. *వానస*' యనులకు బదులుగా విలేఖకుఁడు పొరబౌటున “మూనాస' ఆని వాసియుండును. * దానును' ఆను పాఠముకం రెు “వా న స' పాఠమే సమంజసమని తొ*ఁచుచున్నది. వుడికి సింగనకవికృత పగపు రాణమును గృతినందిన కందనమంత్రి యింటి పేరు కూడ వానస" వారే. కాని యూతఁడు శాశ్యపగోత్ర: డు, ద్రాటెరామయందున్న యొక శాసనములో (ద, హిం, శా. సం. - సంఖ్య ౧ంర9) 'దాటెరావు నివాసః కాశ్యపగోత్ర". గా మచ వూపః నాగనశర్మపుత్ర" వానసభూ దేవవంశవారి జమిత్రః ఆల్లనశౌరిః" అనియున్నది. కాని నారాయణభట్టు హగితసగోత్రుడు. ఆపస్తంబ సూతుఁడు. సానసవారిలో రెaడు మూఁడు గోత్రముల వాగుగిడి యుందురు. హైదరాబాదు గవ్నమెంటువారు ప్రకటించిన నాగాయి శాసనములలో దాతలంు న గోవిందరాజు మొదలయినవారు కూడ వానసవంశీయులే వారు పశ్చిమ చాళ్యులకడ మంత్రులుగను దండ నాయకులు K నుండిరి. కాని పొరు వసిష్ఠగోత్రులయినట్లు కన్ప చున్నదీ నారాయణభట్టుతండ్రి శౌచా౧జ నెయుఁ డనునా మూcéరము Жер శంక నామాత్యుఁడు, తల్లి సామె కాంబ. పితామహుఁడు కంచె నార్వఁడు, ప్రపితామహుఁడు కం గెన సోమయాజి. తండ్రి కమాత్య శబ్దము నుపయోగించుటచే నారాయణభ నియోగిశాఖాబ్రాహ్మణు డని చెప్పవలసియున్నది.