పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/126

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


1–29] న న్న య భ 答 113 ూ గతవందలి యా శ్వాస్యాంశప-్యములను విమర్శన పూర్వక వుగఁ జదివితి మేని రాజరాజు బిరుద ను లును నాతని మతము, సామర్థ్య ము, భాషాను రక్తి, పజాపరిపాలనా సౌష్టవము మొదలగు సుగుణములు దెలియఁగలవు. రాజ5 జ9 శాసనములు, రాజ గాజు వాయించిన వానిలో కోరుమిల్లి, కలిదిండి, మండ, నందంపూడి శాసనములు వ్యాఖ్యానములలో గూడఁ బ్రకటింపఁబడి వి. కోరుమిల్లియను గ్రామమును, ఆపస్తంబసూత్రుఁడను, భార ద్వా జగో తుఁడ నునైన చీద మార్యుఁ డను బ్రాహ్మణునకు దానము చేసెను. ఈ గ్రామము గోదావగిమండలమున రామచంద్రనుము తాలూకా మా వివాసగ్రాము మగు కపిల్వేరపురమువంటి తూగ్చుదిక్కు-న న న్నది. నందcపూడి శాసనమును గూర్చి నారాయణభట్టచారితమున వ్రాయ నున్నాఁడను వేగి దేశమ్బుపై దండె_త్తి వచ్చుచున్న శత్రువుల నెదర్కొను టకై తనకు సాహాయ్యముగాఁ దనమామ గా రయిన రాజేంద్రచోళుఁ డు దక్షిణ దేశమునుండి రాజరాజ బ్రహ్మమహారాజను బ్రాహ్మణ పిండ నాయకుని యొక్క_యు మఱి యిరువురు దక్షిణ దేశ దండనాయకుల యొక్క-యు నాధిపత్యమున నొక ప్రచండ వాహినిని బంపఁగా s@らc& కడ జరిగిన ఫరోరయుద్ధమున నా దండనాయకులు మువ్వురును స్వ: వులంకరించినందున వారికిఁ బుణ్యలో కావా ప్తికొఱకు శివాలయూదులు నిగ్మించి వాసం క్షణకై కలిదిండి మొదలుగా మూఁడు గ్రామముల నిచ్చి రాజరాజు వాయించిన శాసనము కలిదిండి శాసననుని పిలువఁ బడును కలిదిండి కృష్ణా మండలములోని కైకలూరు తాలూకా-రం దున్నది. ఈ గ్రామములు మూఁడింటికిఁ గలిపి మధు రాంతక వల్లూ గని శాసనమున నామకరణము చేసినను నవి యుప్ప డా•నూతన నావువునఁ బిలువ బడక ప్వూనామముననె వ్యవహరింపఁబడుచున్నవి. శాసన "కా లము శౌ , క్ష, F_ర ప్రాంతమైయుండునని శీ నేలటూరి పెంకటర