పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2-28) పాలకురికి సోమనాథకవి 89 సన్యాసాశ్రమ స్వీకారము చేసిన యూతఁడు తనపూర్వా! శము వివ యనుల నడిగినను జెప్పఁ గూడని యళ్లే శివదీక్షను గైకొనిన వాఁడు పూర్వజాతిగోుతాదులను జెప్పరాదని వీరశైవుల ధగمتكذي. ఆసంగతి నే సోమనాథకవియనుభవసారమున సీ క్రిందివూటలలోఁజెప్పియున్నాఁడు, క. భువిలో శివదీక్షితు లKు శివభక్తులపూర్వజాతిఁ శ్రింతించుట రౌ ర వనరక భాజనం బా శివుఁ బాషాణంబుగాఁగఁ జింతించుకియF. ధర నువూeవూ"తా పితారుద్ర యీశ్వరః కుల మే వచ** యనియుc Kలదు గాన సద్గురు కారుణ్యసంజాతు "قe6چ ر Co) 蚊 സ്) N* తు లనక యన్యగోత్రు లనంగc مہیا ど、冷○ S యొక్క-తల్లిదండ్రుల కుద్భవం బైన ప్రజలలోన హీనవంస్య లెందుఁ గలుxc బొదురే శివగోత్ర స త్పాత్రభక్తిసూత్రపథచరిత్ర". సోమనాథకవి పువులు సోమనాథకవికి గురువులు నల్లురని యూతనిగ్రంథముల వలనఁ "దెలియుచున్నది. బసవపురాణమున “ఖ్యాత సద్భ క్రిమైc గలకట్టకూరి పోతి దేవర పదాంబుజషట్పదుండ’ నని చెప్పియున్నాఁడు. ఈ పోతి దేవర యెవ్వరో తెలియదు. వీరశైవుఁ డనితలంచుటకుఁ దగినవిశే పుణముల సీతని కుపయోగింపలేదు. ఇతఁడు బహుశః సోవునాభున కక గోపదేశ మొనర్చిన గురువైయుండునని తోఁచుచున్నది. సోమ నాథకవికిఁ గవి తాగురువు కరస్థలము విశ్వనాథయ్య ఇతని యనుభవ సారమున సోమనాథకవి యిట్టు వర్ణించియున్నాఁడు.