పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

82 ఆ 0 ధ్ర కవి త రం గి శి భాండాగారాధ్యక్షులా గంథమునందలి విషయములనుబట్టి యది పదు నైదవశతాబ్దికిఁ దరువాతిదైయుండునని వ్రాసియున్నారు. అం దుచే నది యధర్వణునిది కాదని తేలుచున్నది. తెలుగుశబ్దము తిలింగ శబ్దభవమును నభిప్రాయము పదునాల్గవ శతాబ్ది తరువాతe గాని కలుగలేదనియు, సంతకు బూర్వమాంధ్రము, Tউex১c83, తెనుంగు, అనుపదములే వాడుకలో నున్న వనియుఁ జరిత్రకారుల యభిప్రాయము. దానినిబట్టి చూచినను త్రిలింగశబ్దానుశాసన మధ ర్వణరచితిము కాదనిస్పష్టమగుచున్నది. వవిధముచేఁ జూచినను త్రిలింగశబ్దానుశాసన మధర్వణునిది గాదని యే నానమ్మకము. అధర్వణాచార్యుఁడు వ్యాకరణకర్త కాకపోయినచో నప్ప కవీయమున ‘నువె్చూతో హల్య ధర్వణాచార్యమ తాత్” ぐう33 సూత మెట్లు వచ్చిన దను పశ్నరావచ్చును. ఆసూత మప్పక విరచిం చినది కాదు. ఆంధ్రశబ్దచింతామణికర్త వ్రాసినది ఆసూతముచే సాధితమైన అలరుంజొంపము” వంటిశబ్దములలో నేదియైన నధర్వ ణుని భారతమునఁగాని, యూతని ఛందోగంథమునఁగాని యుండి యుండును. దానినిబట్టి చింతామణికర్త యాసూతమును లిఖించి యుండవచ్చును. అప్పకవి యాసూతమునకు వాసిన తెలుఁగు పద్య ములో నధర్వణుని గవియని చెప్పియుండుటకూడ సీయూహకు బల మొసంగుచున్నది. ఆపద్యమిది:తే. సమససమున నామాంతశృంగముల కెల్ల హల్లు గదియ స్వార్ధంబునఁ బొల్లద్రుతము వికృతి నాగనమై దుతపకృతి పగిదిఁ గాంచు సంధి నధర్వణకవి మతమున, ఆంధ్రభాపాలిపి స్వరూపమును నిర్ణయించునట్టి 8 శ్లోకము లప్పకవీయమునందును, గొన్ని శ్లోకము లధర్వణకారిక లందును గలను. అప్పకవీయమునం దున్న శ్లోకము లాంధ్రశబ్దచింతామణి