పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అధరణాచార్యుడు 83 లోని వే యనియు, నవి నన్నయభట్టు రచించినవే యనియు, వాని కర్థము తెలియక బాలసరస్వతి విడచివేసెననియు, నవి యసంపూర్ణ వSులు"గ్రౌఁ7గా నధర్వణాచార్యుడు మఱికొన్ని వ్రాసెననియు బ్ర.శ్రీ#. చినసీతారామస్వామి శాస్త్రలవారి యభిప్రాయము. అధ ర్వణాచా గ్యుని "కాల్లోకములతో సంబంధము లేదని నాయభిపాయము. ఈవిష యమును గూర్చియు మిగిలిన మఱికొన్ని యంశములనుగూర్చియు బాలసరస్వతి, అప్పకవి, అహోబలపండితుల చారితములలో నాయఁదలఁచి య ధ ర్వ ణు ని చారితము నింతితో ముగించు చున్నాఁడను. అహోబలపండితుఁ డధర్వణాచార్యని పే రెందులకుఁ ఔట్టవల యును? వుeకియొక పండితుని పేనేలపెట్టలేదని యడుగవచ్చును. ఎవరి పేరు పెట్టినను నీశ్రప్రశ్నయే వచ్చును. కావున నట్లు పశ్నించిన పయోజనములేదు. ఆంధ్ర కట్టచింతామ్కుకర్త, శబ్దశాసనబియదాం చితుఁడై భారతనిర్మాతమైన నన్నయనామమును గ్రహించినట్లే, యహోబలపండితుఁడును నొకఛందోగ్రంథమును రచించి భారత భాగనిర్మాగయైన యధర్వణాచార్యుని నామమును గ్రహించెనని తలంపవచ్చును. తన పేరు నేల దాచుకొనియె నను ప్రశ్నకుఁగూడిఁ దావులేదు. “వకవియును దానురచించిన గ్రంథమునకుఁ దన పేరును వుఱుగుపఱచి ముeకియెుకని పేరు పెప్టెనని తలంపరాదు. దీని కపవా దముండదు” అను నియమమును బాటింపవలయు నందు రేని, သမ္ဘိ చర్చలకుఁ దావుండక చరిత్రకారుల కార్యమును సులభమే యగును. "కాని యట్టినియమ మొకొ-క్క-ప్పడు మానవస్వభావమునకు విరుద్ధ ముగనుండును. కావున నిట్టి చర్చలవసరము లే యగుచుండును. సహృ దయులు వారి యంత రాతలకుఁ దోఁచినరీతిని నిర్ణ యించుకొనుచునే యుందురు. ఇట్టి పట్టుల సహృదయుల కంతరాత్మయే పమాణము.