పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

72 ఆ O ధ్ర కవి త రం గి శి మనియు నిర్ణయించియున్నారు. బ. వేటూరి పభాకరశాస్త్రలుగా రీ రెండు గంథములునుగూడ నధర్వణకృతములు కాక్టిమో యని యనుమానించిరి. శ్రీపభాకరశాస్త్రలుగారి యనుమానమునందే సత్యమున్నదని నానమ్మకము. ప్రెనఁజెప్పిన రెండును వ్యాకర ణ గంథములు. ఇందు ఛందో విషయములు లేవు. అధర్వణాచార్యుడు వ్యాకరణగంథములను రచియించినట్లు అహోబలపండితునకుఁ బూరపుపండితులు కానీక వులు గాని చెప్పినజాడ గాన్పింపదు. బాలసరస్వతియును, అప్పకవియును, అధర్వణాకారికల నుదాహరించిరని శ్రీచినసీతారామస్వామిశాస్త్రలు గారు పలు తావులఁ జెప్పియున్నారు. వీరిరువురు నధర్వణకారికలవంటి గnథమును దమపుస్తకములలో నుజాహరింపఁదగిన వారనుటకు సంశయము లేదు. కాని నా రావ్యాకణముల నెఱిఁగి యున్నట్లు లేదు. అప్పకవి తనగంథమునఁ గొన్ని వ్యాకరణములను, గొన్ని ఛందోగ్రం థములను బేర్కొ-నియున్నాఁడు, అం దధర్వణాచార్యుని ఛంధస్సు కలదు గాని, వ్యాకరణము పేరు లేదు. తిలింగశబ్దానుశాసనమును గాని వికృతివివేకమునుగాని యం దుదాహరింపలేదు. అప్పకవిఛందో విషయమునవూతమే యధర్వణుని భావములను గైకొనియెను గాని వ్యాకరణవిషయములలో వెచ్చటను నధర్వణుని దలపెట్టలేదు. దీనిని బట్టి యధర్వణాచార్యుడు వ్యాకరణమును వాయలేడ ని నిశ్చయింప వచ్చును బాలసరస్వతియు నప్పకవియు నధర్వణుని వ్యాకణగ్రంథ ములనుండి యుదాహరణములను గైకొనిరని శ్రీశాస్త్రలుగారు వ్రాసి యున్నారు. కాని యందు నిజము లేదు. బాలసరస్వతీయమునందు, విలేఖకులును, తరువాత ప 0 డి తు లు ను జాలవూర్పులు గావించి యున్నారని నన్నయభట్టు చారితమున వాసియుంటిని. నాయొద్ద బాలసరస్వతి టీకతోఁ గూడిన యాంధ్రశబ్దచింతామణి తాళపత పతియొకటి యున్నది. అం దధర్వణునిమాట యొచ్చటను గనుపట్ట