పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ෂද්ణాచార్య: :$్చ 71 లక్షీణగంథములయం దుదాహృతములైన పడ్యములన్నియు నధర్వణఛందము లోనివగునో కాదో నిశ్చయముగాఁ జెప్పలేము. ఈతని ఛందోగంథము ముదితము -জত ত:৫৯, ప్రెపద్యములు లక్షణ గంథములలో నుదాహృతములైనవి. లకణక_ బొక్కొకపు డొకరిపద్యముల నింకొకరివిగా నుదాహరించుట కలదు. అధ ర్వణుని దన్న యోక పద్యములో యతు లిరువదియెనిమిది యని చెప్పి యున్నాడు. ఆపద్య మధర్వణుని దేమై, అప్పకవి యతులనుగ్చూ చెప్పినసంఖ్య నంగీకరించితిమేని, యిరునదినాలుగుయతులనే పే నిన యనంతామాత్యున కీతఁడు తరువాతివాఁ డనిచెప్పవలసియున్నది. లక్షణక_ర్తలు తమ కుచితము లనితోఁచిన య తు ల ను గైకొనిరని యూహించుట సమంజసము కాని, యొకఠితకు వాత నోక5 సౌలభ్య ముకొఱకు యతులను నృద్ధిచేయుచువచి|్చరని భావించి, వా రంక පීලN యతులసంఖ్యనుబట్టి వారికాలనిర్ణయముఁ జేసిన చొ* నందుఁ బవూదము కలుగవచ్చు నని నాయభిపాయము. అధర్వణుని పేర సంస్కృతభాషలో రచియింపఁబడిన రెండాం ధ్ర వ్యాకరణములు గ న్పట్టుచున్నవి. ఒకటి తిలింగశబ్దానుశాసనము. వుeకి యోకటి వికృతివివేకము. దీనికి “అధర్వణకారికావళి" యని నావూంతరము. ఈ రెండు వ్యాకరణములుగూడ నథర ణాచార్యుని వే యని బ్ర. వర్పుుల నసీతారామస్వామి శాస్త్రిగారి యభిప్రాయము • వికృతివివేకమునకు టీక వాసిన రెండుచింతల సీతారావుపండితుని ముదితగంథమునకు శ్రీశాస్త్రలవాగు పీఠిక వాస్త్రయుచు నందు “మొదటఁ దానురచించిన త్రిలింగశబ్దానుశాసన మల్పవిషయములతో నుండుటచే విపులమగునద్దానిని వాసిన వాసియుండును" అనివాసి యున్నారు. బ. స్త్రీ వీరేశలింగము పంతులుగారు తమ యా o ధ కవులచరితమునఁ దిలింగశబ్దానుశాసన విూతనిదే కాని వికృత వివేకము నీతఁడు రచియింపలేదనియు, నది యహోబలపండిత కృత