పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8-19] అధర|్వణాచార్యుడు 73 ੇS. ఆంధసాహిత్య పరిషత్తు వాగు పకటించిన గాలసరస్వతీయ టీకాసహితాంధ శబ్దచింతామణిలో మొదటి నాల్గు పగిచ్ఛేదముల యందు నధర్వణుఁ డుదాహృతుఁడు "కాలేదు. కియాపరిచ్ఛేదము నందలి ) వ శ్లోకమున కీయఁబడిన టీకలో, రెండు తాళపతగంధ ములలో వాయcబడియున్న విమయములను ముదింపించి. مج k -پیگی పువ్వుల నడుమనున్న విషయము నె 4095 ను పతిలో లేదని ముద్రా పకులు జ్ఞాపికలో నాసియున్నారు. అధర్వణునినామ విూపువ్వుల నడువునున్న గంథములో మూతమే కలదు. తక్కినభాగములో లేదు. దీనినిబట్టి యధర్వణాచార్యుని నామ మూభాగమున で5さ窓) తెలియుచున్నది. కియాపరిచ్ఛేదమునందలి తక్కిన సూతములకు, రెండువిధములగు టీకలు ముదింపఁబడియున్నవి. అందు మొదటిది స్వల్పపరిమితికలది. రెండవది విపులముగా నున్నది. స్వల్పటీకలో నిధర్వణుని పేరు లేదు. విపులమైన టీకలో నచ్చటచ్చట నధర్వణుని మత ముదాహృతమైనది. ఇందువలన బాలసరస్వతి తనకీకయం దధ ర్వణుని మతము నాధారముగాఁ గైకొన లేదనియుఁ దరువాతిపండి తులు విషయములను విపులము చేయుటకై యధర్వణాది మతముల నందుఁ జేర్చిరనియు నూహింపఁ దగియున్నది. నిజముగా బాలసర స్వతియే తన టీక్షలో నధర్వణు నుదాహరించియున్న యెడల ಬ)ಔವಿತೆ ఖకులుగాని తరువాతి పండితులుగాని దానినిదీసివేయుట తటస్తింపదు. వ్యాకరణవిషయములలో నానాఁటి కానాఁడు కొత్తభావములను జేర్చుకొనుచుండుట సంభవము కాని యున్నవాటిని దీసివేయుటయం డదు. కావున బాలసరస్వతి యధర్వణోక్తుల నాధారముగాc దీసికొ నె నని చెప్పటకు వీలు లేదు. (8 శాస్త్రలవారు బాలసరస్వత్యప్ప కవులధర్వణో క్తుల ను దా మారించిరని విశసించి దాని పైనాధారపడి చింతామణి విషయపరిశోధ నమున వాసిన వాక్యములను నిరాధారములని యెంచఁదగి యున్నది.