పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విశ్వేశ్వర దేశికులు 51 సోదరుఁజో యగుట చేతను, కాకతీయ కాజ్ఞులవ* గురువుగనో మంతిగనో వీరిరువురికి సంబంధముండుటచేతను వీరిరువురకు నామ సామ్యముండుటవలనను తగువాతివా రీశివ దేనయ్యనుగూడ విశ్వేశ్వ రుఁడని పిలిచియుందురు, ఈశివ దేవయ్య పతాపరుదుని యొద్ద నగహారాదికమును బడసియుండిన నుండవచ్చును. ఈశివ దేవయ్యకు విశ్వేశ్వరుఁ ※窓) నామాంతరమున్నదని యంగీకరించినచోఁ బ్రెనవాసిన కవులవాత లన్నీయు నర్థవంతములు సత్యములు నగును. పతాపరుదుని మహ దీయులు చెఱగొనిపోయిన పిదప సీ యాంధ రాజ్యమును బ్రోలయనాయకుడును సనాతనిత కు నాతc 7గా పeవు నాయకుఁడును విశ్వేశ్వరుని యాజ్ఞ చేఁ బలిపాలించికని అనితల్లికలువ చేఱు శాసనము చెప్పచున్నది. వ"రావూన ద్వాధి వారి మగ్నాం ధరావు క్షేపాం యవనోదరస్థాం సముద్ధరికా ప్రోలయనామకేంద స్తతఃపతిష్టాపయతిస్మ తద్వత్ التي “ੇ 鯉 曝 تسمیه స్వర్గాలిథా పోలయభూమిపాలో వి క్విశ్వరాజ్ఞా మధి మ్యగ త్వా అపాలయ త్కా-పయనాయ కేంద_స్తదీయరాజ్యం తరణి ప్రతాపః -ہا © مفبس۔ అథ పంచో_త్తర స_ప్తతినాయక సంసేవ్యమానప పద్మ కాపావనీశ్వరః శ్రీవిశ్వేశ్వరకరుణయా పీతి మరకత్', ఈశ్లోకములయం దుదాహృతుఁడైన విశ్వేశ్వరుఁ డీశివ దేవ యయే యైనచో నప్పటికీతనికి దాదాపు కాం సంవత్సరముల వయ సుండు ను • వయసును బట్టి యూతఁ డీతఁడు కాఁడే వెూ యునిసంశయము కలుగుచున్నది. ఆ కాలమున విశ్వేశ్వరనామ ధారుఁ డింకొకడు కన్ప ట్టుట లేదు. మన మెఱుంగని విశ్వేశ్వరుఁ థౌకc డుం ఔనే వెూ ! లేదా ఈశిన జేనయ్యయేవి శ్వేశ్వరుఁడై తొంబదియేండ్ల జీవించెనో ! ఈవిషయమింకను విచారణీయము. ●●●