పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

50 ఆ 0 ధ్ర క వి త ర 0 గి శి లింగార్చితభావసంచయమాళి” “మోగినాయకుడు” అను వాక్య ములు మంతి శివ దేవయ్య భిన్నఁడయినచో నాతని కన్వయింప వని కొంద ఆనవచ్చును. కాని శివ దేవయ్యకూడ మంతియని నంత మూతమున నొక సామాన్యుఁ డని తలంపరాదు. విశ్వేశ్వరుని ද්‍රි’ෆ”ෂී) నన్యుఁ డని తలంచునప్పడు తిక్కనసోమయాజి యూతనిని కేవల మిశ్వరునిగా భావించియుండెను. "కావున సీతని కావాక్యము లన్వ యించుననియే నాయభిపాయము. శివుదేవుఁడు పతాపరుదునియొద్ద మంతిగ నుండెనని పై ముగ్గురుగంథక_ర్తలునుగూడ వాసియున్నారు. ఇందుల కాధార ములు గన్పట్టవు. వయుసునుబట్టియు, శివ దేవయ్య గణపతిదేవుని రాజ్యకాలములోఁ Kడపటిభాగమున మంతిగఁ బవేశించెనని తల చితి మేనియుc బతాపరుగునియొద్ద మంతిగా నుండియుండునని తలంచుట కవకాశము శివ దేవయ్యకుండునుగాని, విశ్వేశ్వర చేశికున కుండదు. ఇంతకు నీముగ్గురుగంథకర్తలును విశ్వేశ్వర దేశికునకు శివ దేవయ్య యను వ్యవహారనామ మున్నదని వాసిన సోవు జేన రాజీ యూదిగంథక_ర్తలును గణపతిదేవునకుఁ బివుుట కొన్ని వందల సంవ త్సరములకుఁ దగువాత నున్నవారు. వారు కర్ణాకర్షికగా వీనిన వానిని గంథస్థము. చేయుట వలనను, జారిత కదృష్టితోఁ బరిశీలింపక పోవుట వలనను, శివ దేవయ్య పతాపరుదునిచే నగహారములను బడయుట "మొదలగు వివయములను గంథస్థము చేసియుండిరసి తలంపవలసి యున్నది . బలవ_త్తరమగు వేఱు సాత్యము లభించునంత వఱకును వీరిరు వురును భిన్ను లని తలంపవలయు ననినాయభిపాయము. విశ్వేశ్వర దేశికునిగంథము లభింపకపోవుటచే సీతని క వి త్వ శైలి ని గూర్చి యేమియు వాయఁజాలను. శివఃవయ్యనుగూడ విశ్వేశ్వరుఁ డనిపిలిచెడివారని యంగీక రించిన నంగీకరింపవచ్చును. విశ్వేశ్వర దేవునకు శివ దేవయ్య బంధువో*