పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2• శి వ దే వ య్య ధ>614) కాకతీయ గణపతిదేవ .మహారాజునకు దీఔగురువైన విశ్వేశ్వ రజేశికులును, పురుషార్థసార గంథకర్తయగు నీశివ దేవయ్యయు నొక్క రే యని కొందఱి యభిపాయము ఈవిషయమును గూర్చి విశ్వేశ్వర దేశికుని చారితమునఁ జర్చించి వీరిరువురును భిన్నులని నిర్ణయించియున్నాడను. దాచినిగుఱించి యిట వుఱల వాయుట యసంగతము, పురుషార్థసారమును రచించిన శివ వయ్య, గణపతి దేవుని యొద్దను, సీతనితనయయైన రుడాంబయెుద్దను, మంతిగానుండి రాజ కార్యమ్లులను బహుదకతతో నిర్వహించె నని చెప్పదురు. కాని యిందులకు గంథస్థ నిదర్శనములు నాకు లభింపలేదు. శివ దేవయ్య శాసనము లేవియఁ గన్పట్టలేదు. అయిన సీతనిమంతిత్వ విషయమున బహుజనశస్త్రతియొకటి కలదు. తిక్కనసోమయాజి గణపతి దేవునిఁ జూడ బోయినపుడు శివ దేవయ్యను జూపుచు గణపతిదేవునితో గీ. ‘‘ వసుమతీ నాధ! యీతఁడీశ్వరుఁడు 7two మనుజమాత్రుండు 7గాఁడు పల్మాఱు 窓)ö落) యనువు తంబున నీవు రాజ్యంబు నెమ్మి నేలు వుని చెప్పెనని” చెప్పదురు. ఈతఁడు రచించినపురుషార్థసారము లభ్యముకాలేదు. ఇది యొక నీతిబోధకగంథము. ఇందలిపద్యము • లించుమించుగ నెను బది వఱకు ముడికిసింగన సకలసీతిసముృతమున నుదాహరించి యున్నాఁడు, అందుఁ జాలభాగము రాజనీతి నుపజేశించునవి యై యున్నవి. ළුෆකර්‍ය්‍යථී యైదు పద్యముల నీకింద నుదాహరించెదను. క. భూతలపతి విత తాజ్జా జ్యోతిఁ బ్రవర్తింపకున్న సూర్యాగ్ని 중