పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3-13) విశ్వేశgర దేశికులు 45 సంవత్సర చైత్రశుక్ల ప్రతిపత్తు శుక్రవారమునాఁడు రాజగురువైన విశ్వేశ్వరశివ దేశికులు, విశ్వనాథేశ్వరునికడ శాశ్వతముగ నా ఆుదీప ములనుంచుటకై నూటయేఁబది గోవుల నొసంగినట్లును, ఆలయమును నిర్మించిన శిల్పాచార్యులకు భూముల నిచ్చినట్లను, కాశీశ్వరశివ అయ్యంగారు నాట్యశ్రీలకు రాజగురు దేవుని యాజ్ఞానుసారముగా భూముల నిచ్చినట్లును, విశ్వనాథేశ్వరుని &నూలయమునకుఁ జెంది, వెలగపూడి గ్రామములో నిరి(్మంపబడిన సోమనాథేశ్వర గణేశ్వర దేవుల యాలయములకును, శిల్పులకును భూములనిచ్చినట్లును వ్రాయఁ బడియుండెను. దీనినిబట్టి రాూ శాసనకాలమునా బీటికి నాలయనిర్మా ణాదులుఁ బూర్తి యైయుండుననియు, విశ్వేశ్వర దేశికులు జీ వి C చి యుందురనియుఁ దలంపనచ్చును. విభనసం నత్సగము శా.శ. ౧౧కాం (8. శ. ౧.9Eూ) అయినది. తక్కిననాల్లు శాసనములును NT".ඡී. ෆ.ෆෆෆ් (క్రీ.శ. റഷ്ട) నాఁటివి. ఒక డావియందుe గాశీశ్వరశివఅయ్యంగారు 9:శీ గోవులను, శాశ్వతదీపముకొఱ కిచ్చినట్టున్నది. ఈ తిఁడు విశ్వ్వేర దేశికుని శిష్యుఁడు. రెండవది, ఈ కాశీశ్వరశివాచాన్యునిశిష్యుడు వ్రాయించి నది. మూడవది, విశ్వేశ్వర దేశికునకుఁ బుణ్యముకొఱకు, ధాన్యా గారాధిపతియైన కొట్టరువుకొమ్మన వ్రాయించినది నాల్గవది కామి శెట్టియను నాతఁడు వ్రాయించినది. మొత్తముమినాఁద మల్కా-పుర శాసనము మొదలుగా నీ శాస నములన్నియు శా .శ. ౧.అంర వ సంవత్సరములో వ్రాయుఁబడి యుండునని నాయభిప్రాయము. లేదా, పైనఁజెప్పిన విభవసంవత్స రముననైన మల్కా-పుర శాసనము పుట్టియుండును. అట్లు చూచినను "ఢాసనగచన"కాలవు దుర(్మతి "ఢాడు. ‘‘రాజగురువునగు విశ్వేశ్వర శివాచార్యుడు నూస్టరు శివా చాగ్యులతో గూడి యిట్లాజ్ఞాపించెను" అని శాసనమునందుండగా