పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

44 ఆ O ధ్ర క వి త రి 0 గి శి నెయిత్తముమినాఁద నాలోచించిచూడఁగా మల్కాపుర శాసన రచనా "ూలము క్రీ.శ. ○_2)C「○ పాంతమై యుండునని నాయభిపా యము. ఆ కాలవునకు విశ్వేశ్వక దేశికులు జీవించియుండిరో లేదో చెప్పఁజాలము. గణపతిదేవుని శా. శ. ౧౧రం వ సంవత్సరవు శాసన ములో నాతఁడు పరమమా హేశ్వరుఁ డని చెప్పియుండుటచే నాతఁ డంతకుఁ బూర్వమే విశ్వేశ్వరిచేళికులవలన దీక ను గైకొనియున్న ట్లూహింపఁదగియున్నది. అప్పటి కీవి శ్వేశ్వరునకు నలువది సంవత్స రముల వయ సుండునని తలంచితి మేని ౧యిగా తసి జననము శా. శ. ౧౧ంం వ సంవత్సర పాంతమై యుండును. ఆపకములో గణపతి దేవుఁడును దేశికులును సమవయస్కులు. విశ్వేశ్వర దేశికుఁడు శత వర్షజీవియై, గణపతి.్యవునకును. రుదాంబకును, గురువుగానుండె సనియు ద్వితీయ పతాపరుదుని కాలములోఁగూడ నుండెననియుఁ జెప్పచున్నారు. కొంద జీతని శాసనములు శా. శ. ౧౧కాం-౧౧F-8 లోకూడ నున్నవనియందురు. వానిని నేను చూడ లేదు. మల్కాపుర శాసనమునాఁటి కీతఁడు జీవించియున్నను “శతవృద్ధు” అయి యుండును. ఎట్లయినను మల్కాపుర శాసనములోని గోళకీమఠ స్థాప నాధికారము లీతని జీవితకాలములో )ே.. ౧.98.౧ వ సంవత్సరము నకుఁ బివు టఁ బదిసంవత్సరములలోపున జరిగియుండుట నిశ్చయము. ఈసందర్భమున సీకిందివిషయములనుగూడ మనము గమనింపవలసి యున్నది. --1 మల్కాపురమునందలి యితర శాసనములు $ మల్కాపురము మందరగామమునకు శివారుగా గుంటూరు మండలములో గుంటూరు తాలూకాలో నున్నది. పైన వాసిన o మల్కాపుర శాసన మే_స్తంభముపైలిఖింపఁ బడియున్నదోయూ_స్తంభము విూఁదనే మఱియైదు శాసనములు చెక్క-ఁబడియున్నవి.( A.R. Nos. 95, 96, 97 98, 99 of 1917) అను మొదటి దానియందు విభవ