పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విశ్వేశ|్వర దేశికులు 43 యీచాళుక్య మహదేవచక్రవర్తి భాగ్యయని స్పష్టపరచెడి శాసనము 7గాని వాడియదృష్టాంతముగాని యింకను మనకు లభింపలేదు. భావి పరిశోధనమువలన నావిషయముకూడ స్పష్టము కాగలదని తలంచు చున్నాఁడను. ఏదయిన వ్యతికే కాధారము లభించు వఱకును శ్రీవీరభ డరావుగారి యూహయందు సత్యమున్నదని యంగీకరింతము. పైనఁ జెప్పిన విషయములలోఁ గొన్నియూహలపై నాధారపడియున్నను, నందస్వాభావికములుగాని, యసంబద్ధములుగాని లేవు. కావున నవి సత్యములనియో "కాక్ట సత్యమునకు సమీూపముగా నుండుననియోగా విశ్వసింపఁదగినవై యున్నవి. ముమ్మడమ్మ వివాహము, 8). . α) σε Ρι పాంతమున జరిగియుండుట సత్యమయ్యెనేని వారికి ద్వితీయ పతాపరుదచకవర్తి కీ.శ. ౧92ం పాంతమున జన్మించియుండు నను వూటుకూడ సత్యమేయగును. ఈపతాపరుదుని నా వు ము మల్కాపుర శాసనమునం దుండుటచే నా శాసనము కీ. శ. n.9ూం పాంతమునాఁటిదని యూహింపఁ దగియున్నది. శాసనములోఁ జెప్పబడిన దుర్మతి సంవత్సక చై తబహు ళాష్టమినాఁటికి, ముందర, నెలంగపూఁడి గామములలో విశ్వేశ్వర రాలయముగాని, గోళకీమఠముగాని, సతముగాని లేవు. శాసనము నందలి భాషను బరిశీలించిచూడఁగాఁ, రుదాంబ యాగావుముల నిచ్చినపిమ్మట, విశ్వేశ్వర దేశిక లచ్చట శివాలయమును, సతమును X బ్దించి, మఠమును స్థాపించినట్లును, బాహ(్మణులను రప్పించి వృత్తుల నిచ్చి యగహారము చేసినట్లును స్పష్టముగాఁ గన్పట్టుచున్నది. కాని యదివఆ కున్నయాలయాదులకు రుదాంబ చే దాన మిప్పించినట్లు లేదు. పెనc జెప్పిన యాలయనిర్మాణాది కార్యములకుఁ బదిసంవ Sత్సరము లైనను బట్టియుండును. దీనినిబట్టి శాసనమునఁ జెప్పఁబడిన J පීඨ& س-سسه "కాలమును జ్ఞాసరచనా"కాలమును నొకటికా దని స్పష్టపడుచున్నది.