పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

42 ఆ 0 ధ్ర కవి త ర 0 గి శి చాళుక్య వీరభజేశ్వరుని శాసనమున్న జుత్తిగ గామము ననే చాళుక్యమహదేవ చ క వర్తి శాసనముకూడ నున్నది. (A.R. 745 of 1920 శా. శ ౧౧22). వీకభజేశ్వరుని తండి ఇందు శేఖరుడు. తల్లి ఉదయాంబిక. తాత మహదేవ రాజు. ఈమహ దేవరాజనామమనే.మహదేవచకవ _ర్తికిఁ బెట్టియుందురని యూహిం చినచో, సీతఁడు వీరభజేశ్వరునకు సోదరుఁ డనుట యొప్పను. ఈ మహదేవచకవ ర్తి నిడదవోలు రాజధానిగా రాజ్యమేలినవాడు. ఇతనికిద్దరు కుమారైలు, (ఒక్క-తయేకుమార్తెయని శ్రీచి.వీ.గారనిది.) ఉదయమహాదేవి, పినఉదయమహాదేవి అని వీరి పేర్లు. మహదేవ చక వర్తి తనతల్లిఅయిన ఉదగమాంబ పేరునే తన కుమార్టెలకుంచి నాఁడని తలంచినచో సీతcడును వీరభదేశ్వరుఁడును సోదరులని తేలును. వీరభదెశ్వరుని దలిదండులైన ఇందు శేఖర-ఉదయాంబ లకు అన్యమాంబయను కుమార్తెయుండెను. ఆమె కోనభీమభూపతి ಭ"ರ. వారిరువురకును, గణపతియను కువూగుఁడు గలిగెను. ఆగణ పతి, యీమహదేవ చకవర్తి కుమార్తెయైన. ఉదయ మహాదేవిని వివాహమాడెను. ఈవిషయములన్నియు బాలకొల్లునందలి శాసనము లవలన స్పష్టమగుచున్నవి.(A.R. 121,122,123,124,125 of 1893) దీనినిబట్టి కోనxణపతిరాజు. చాళుక్యవీరభదునకు మేనల్లుఁడు. మహ దేవచక వర్తికిని మేనల్లుఁడే యగును. ఆతఁడు దనకుమార్తెయైన ఉదయమహదేవిని మేనల్లునకిచ్చి పరిణయ మొనర్చెనని నిశ్చయము చేయవచ్చును. ఈ చర్చవలన రుదాంబ భర్తమైన చాళుక్యవీరభ దేశ్వరుఁడు సోడావరీమండలమందలి నిడదవోలు పాంతమునఁ గొంతదేశమునకుఁ బభువుగానుండెకు శాఁడనియు, నాఁతడు రుద్రాం బను బెండ్లియాడి, యోరుగల్లున నివాస మేర్పగచుకొనఁగా నాతని తమ్ముడైన మహదేవ చకవర్తి యాపదేశమునకు రాజై &ਹਾਰੇ మును బాలించుచుండిననియు స్పష్టమగుచున్నది. "కాని మువు(్మడవ