పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8-11] విశ్వేశ|్వర దేశికులు 41 మువు డమგ* ზ. చాళుక్యమహాదేవుడు "కాడనిలయు, వుప-శ్ దేవనామ ధారియగు మఱియేయితర వంశీయుఁజోయై యుండుననియు చాళుక్య వంశజుఁడే యైనను రుడ్రాంబకు వుఱఁ ది"కాcడనియుc NTOద ఆభిప్రాయపడుచున్నారు. దానికి నాకు రెండు కారణములను జూపు చున్నారు. మొదటిది:–తల్లికూఁతుల నన్నదమ్ము లెట్లు పరిణయమాడు దురనునది. ఈయూ క్షేపణము నిలు నదు. ుద్రాంబ తల్లియును 7గాడు. ముమ్మడమ్మ కూఁతురును గాదు. కావున నాసంబంధము వివాహమున కభ్యంతరము కలుగఁ జేయదు. రెండవది:—ఓరుగల్లునఁ బ్రతాపరుద్ర మహాకాజు రాజ్య నుచేయుచున్న కాలమున చాళుక్యమహదేవ చక్రవర్తి శాసనములు గోదావరీమండలమునఁ గాన్పించుచున్నవి. పుతుఁడు రాజాధిరాజై యాంధ్ర దేశమునంతను బరిపాలించుచుండఁగాఁ దండ్రి నిడదవోలులో (నిరవద్యపురము) నుండుట, అసంభవము గావున చాళుక్యమహ దేవుఁడు పతాపరుదుని తండి కాడనుట. కయాక్షేపముకూడ సరియైనది కాగు. పతాపరుదుఁడు, రుదాంబకు స్వీకృతపుతుఁడు. దత్తత గానిచ్చిన పుతునింట జనక తండి యుండవలయునను నియవు ములేదు. నియమము లేకపోవుటయేకాగు, అట్లుండుట యాచార విరుద్ధమును స్వభావవిరుద్ధమునుగూడ నైయున్నది. కావున నీయూ క్షే పములు గమనింపఁ దగినవి కావు. గణపతిదేవునకు మేనల్లుఁడగు నతవాడి మహదేవరాజొకఁడు Xe)て益o で"○ ముమ్మడాంబ పరిణయమునాఁటి కాతఁ డరు వదియేండ్ల వాఁడు కావున నాతఁడీతఁడు కాఁడు. ఇఁక నొకమహదేవరాజు ఛాస నము గుంటూరు మండలమందలి మల్లవోలులోనున్నది. (A. R. 528 of 1925) -s •£ శాసన కాలమునుబట్టి ముమ్మడాంబ పరిణయము నాటికి డెబ్బ దేండ్లవయసు కలవాఁడు కావున నాతఁడును గాఁడు.