పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

40 ఆ 0 ధ్ర కవి త ర 0 గి శి — రుద్రాంబ, ముమ్మడమ్మల వివాహకధ — గణపతిదేవుఁడు జీవించియుండగ నే రుద్రాంబకుఁ జాళుక్య వీరభద్రునితోఁ బరిణయ మైనట్లు కన్పట్టుచున్నది. ఈవివాహము గణపతిదేవుఁ డిఁక మూఁడు, నాలుగు సంవత్సరములలో స్వస్థ6 డగుననఁగా క్రీ.శ. ౧9:ూ పాంతమున జరిగియుండును. జుత్తిగ శాసనములో (A.R. 343 of 192) సీదంపతులు వర్ణింపబడి యున్నారు. ఆ శాసనమునందలి భాషనుబట్టి వూడఁగా వారి పరిణ యమై యప్పటికిఁ గొలఁది కాలమే యైనట్లుతోఁచును. రుదాంబ, గణపాంబకం"Eుఁ బెద్దదైన యెడల, అప్పకు వివాహము కాకుండగనే, చెల్లెలికి వివాహముచేసిరని చెప్పవలసివచ్చును. ఇంతేకాదు రుద్రాం బకు వివాహకాలమునాఁటికి నలువదియేండ్లు వయసుండెనని తలంప నలసియుండును. ఇది సమంజసము కాదు. కావున రుద్రాంబ గణపతి దేవునకుఁ గనిష్టపుత్రికయనియే నిశ్చయింపవలసియున్నది. జుత్తిగ శాసనము శా.శ. ౧౧ూ౧ కీ.శ. ౧.అుడా నాఁటిది. ఈవివాహము నాఁటికి రుదాంబ కించుమించుగ నిరువదియేం డ్లుండి యుండును. మువు(్మడవుછે కప్పటికిఁ బదునైదు-పదునాజేండ్లుండునని యూహింప వచ్చును. పుతికాపేమతోఁ బెంచిన ముమ్మడమ్మను, రుదాంబ దన వుఆఁదియైన చాళుక్యమహాదేవ రాజున కిచ్చి గణపతిదేవుని యనంత రమున క్రీ.శ. съ са 23 ప్రాంతమున వివాహము జరిగించియుండును - రుద్రాంబభ_ర్త, చాళుక్యవీరభద్రాదేశ్వరుఁడును, మువుృడను3 & 8. మహదేవరాజును సోదరు లని శ్రీ చిలుకూరి వీరభద్రరావుగా రూహించియున్నారు. ముమ్మడమ్మభర్త మహదేవరా జనుట నిశ్చ యము. వారి కిరువురకుఁ బ్రతాపరుద్రమహారాజు జన్మించె నను టయు నిశ్చయమే. అందులకు గ్రంభాభారములు విశేషముగా నున్నవి. దానిని కాదనలేము.