పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విశ్వేశ్వర దేశిక్షులు 39 కారమును వహించి ముప్పదిసంవత్సరము లతిసమర్థతతోఁ బరిపాలిం చెను. ఆ నెు నాజ్యాధికారమును వహించిన క్రీ. శ. ౧3ం నాటి కామెకు ముప్పదిసంవత్సరముల వయ సుండెనని యనుకొంటి మేని యూ"మొు క్రీ.శ. ౧.99ం ప్రాంతమున ననగా గణపతిదేవునకు నలువ దేండ్ల వయసున జనన మంది యుండును. గణపతిదేనుని నాజ్యాంత సంవత్సరమగు 5. శ. ౧92ం వ సంవత్సరమునాఁటికి పదాంబ కిరువదియైదుసంవత్సరములవయ సుండునని తలంచితి మేని యూమె )ே శ. ౧932 సంవత్సన పాంతమున నఁనగా గణపతిదేవున కేఁబది యేండ్ల వయసునఁ బుట్టియుండును. గణపతిదేవుడును, మంతు లును, నమ్మకముగా నుండెడి పరిజనమును నెంతజాగ్రతగా పంక క్షీం చినను, రుడాంబ, గుదాంబయేగాని రుదదేవుడుగాఁడని Xssざ要う దేవుని జీవితకాలములోనే బహిరంగమయినట్లు గన్పించుచున్నది. రుదదేవుఁ డని వ్యవహరింపఁబడుచున్న రుదాంబకు, ముముృడమ్మ యను గన్యను దెచ్చి పరిణయమును గావించిరినికూడ చెప్పదురు. -ూని తనకుఁ దాళిగట్టినవ్యక్తి శ్రీయని ←séBoᏜ ముమ్మడమ్మ కానాలు దుఃఖించెననియు, రుద్రాంబ యూ"మెు నోదార్చి పుతికావీమబోఁ బెంచెననియుఁ జెప్పదురు. ముమ్మడమ్మ రుద్రాంబ కౌకసపతిక "కాదనుటకు శిన యోగ సారమునందలి యీకింది పద్యము సాక్య మిచ్చుచున్నది. చ. అకుపిత రుద్రమాంబికకు నాత్మజనాఁ ూKడోTంచు ముమ్మడ య్యకు మహదేవ రాజునకు నాశ్రజుఁ డైన ప్రతాపరుద్రుఁ డా సకలమహీభరంబును వెసన్ దనయంత వహించి దాళ్చె నా యక మహిమంబులకా దొరిదె యన్నయ దేవుఁడు రుద్ర దేవుఁడు కౌ. ముమ్మడమ్మ, రుద్రాంబ కౌరసపుతికమైనచో సీపద్యమున “నాత్మజమై' అని యుండును.7గాని నాత్మజనా" అని రయుండదు. దీనినిబట్టి పైనఁజెప్పినకథయందుఁ గొంతసత్యమున్నదని నమ వలసి యుస్నది.