పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విశ్వేశ్వక దేశికులు 31 వీరముష్టులను మరిపదిమంది భటులును ?ంగా:స, రాగి, యినుము, రాయి, వెదురు, కువుوهي పనివారును శిల్పులు మంగళ్ళును, స్థపతియు నను పదిమందియు మరికొందరు భటులు, ఈ TB మనుష్యులకును ముఖ్యముగా పైనచెప్పినవారు తోటలు వేసుకొనుటకుగాను నొకపుట్టి యొసగబడెను. గౌడ దక్షీణ"రాథ దేశమునందలి పూర్వగామ నివా సులును శ్రీవత్ససోతులును సామవేదపారగులు నగుబాహ ణులకు రాజగురువు 80 పుట్లనిచ్చెను. వీరు వీని ననుభవించుచు గ్రామము యొక్క- యాదాయవ్యయముల లెక్కలను జాగతగా వాయుచుండ వలెను అని శాసింపబడి 150 పుట్టొసంగబడినను. ఎంతకాలము వారి వారి పనులను చక్కగా నెరవేర్తురో యంతకాలమును వారికి వృత్తులు నడువగలవు. పుతులు లేనియెడల స్త్రీలు దమపనుల నితరులచేఁ జేయించుచు భూమిని తోటలను ననుభవింపవచ్చును. మిగిలినభూము లను దేవునికిని నాగంతుకులగు కాలాననభైవులకును విద్యార్థులకును పాశుపతులకును భోజనము పెట్టుటకు చండాలురు "మొదలు బాహછે ణులవరకును గలజాతుల కెల్లరకు నన్న పదానము చేయిట కై రాజ గురు వేర్పరచెను. దేవునికిని సతమునకును, మఠమునకును, గావు మునకును గూడ సతండే సర్వాధికారి. గోలకీమఠమున క భిషిక్తుడును శాంతుడును శైవరహస్యములనెరిగినవాఁడును లోభరహితుడను, భూత దయగలవాఁడును మహావిద్వాంసుఁడును రాజగురువు నగు విశ్వేశ్వర శివాచార్యుడు నూళ్లరు శివాచార్యులతో గూడి యిట్లాజ్ఞాపించెను. o -ఈతఁడు కాశీశ్వరపురమున ఉపలమఠమును స్థాపించి పొన్న గామమును దానికXహారముగా నొసంగెను. మందకూట నగర ములోఁ దమ పేర నొకలింగమును మఠమును నెలకొల్పి మానేపల్లి ఊటుపల్లి యనుగా మములను వానికొసంగెను. చందపల్లి నగర ములోc దము పేర మరిగెమొకలింగమును స్థాపించి కంచంపల్లి చెరువు మిగాది వంతెనను పెద్దదిచేసి యందు సగ విూదేవుని కొసంగెను. నంద