పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

232 ఆ 0 ధ క వి త ర 0 గి శి సీ భల్లట విరచిత ఫక్కి-లో సూతంబు רישי) వలనను బై హల్లు నిలుచునపుడు ప్రథమైక వచనము ల్పలికెడు చోటను సమసనములు గూర్చు సమయమునను ఔనుఁగు నామంబుల S"నను నుండి డునగ లడకొమ్ములు వికల్పంబు వలనఁ గాంచును లోపము . ■ 彎 矚 . . . ** ఆంధ్రశబ్దచింతామణి నన్నయకృత వుని సిద్ధాంతీకరించుటకై చింతామణీ విషయపరిశోధన" మును గంథమును రచించిన ઇ. *) వ్భల చినసీతారామశాస్త్రిగారు కూడ నీకవిభల్లటు Sగా వ్యక్తిగానే భావించియున్నారు. (పుట ౧ం) దీనినిబట్టి కవిభల్లటుఁ డను నాతఁడొక వ్యక్తియనియు నాతcబొక యాంధవ్యాకరణమును రచియించె ననియు నిర్ధారిత మగుచున్నది కదా ! ఇతనిని కవియని పిలుచుటచే నితఁడు గంథమునో గంథములనో రచించియుండు వని యూహించుటకూడఁ దప్పగాదుగదా ! అందుచే వికమార్క చరితము నీతఁడు రచించెనని పరంపగగావచ్చు జనళుతియందు సత్యమున్నదని యనుకొనుట కూడ నసమంజసము గాదుగదా ! ఆం ధశబ్ద చింతామణి నన్నయకృతమని తలంచినప్పడు తనకుఁ బూర్వ మాంధవ్యాకరణ గంథకర్త యొకఁడుండెనని నన్నయయే యంగీక రించెనని తలంచుట పొరపాటు కాదుxదా ! ఆపక లో, నాంధశబ్ద చింతామణి పథయాంధవ్యాకరణ ము కాఁజాలదు. వికమార్క- చరితమును రచించిన దీకవిభల్లటుఁ డేయని యంగీకరించితి మేని, నన్నయభారతమాది కావ్యమును గానే చదు. దీనితో నన్నయభట్టునకు బథమాచార్యత్వమును నాదికవి బిరుదమునుగూడఁ బోయి యవి కవిభల్లటునకు సంకమించును.