పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్ వి భ ల్ల టుఁ డు 231 కథ్యస్తే=చెప్పఁబడును. కన్నుదెఱచి" యన్నచోట భల్లటుని మత మున, ఉకారలోపమైన నకారాంతమై యుండును. కన్టెఱిచి, చన్లు డిచి-రాంతములు, పేర్వాడి, సోర్మోని కియలకుఁ గ్రియాపరిచ్ఛే దములో స్పష్టము మెత్తుర్థ్బనులు, చూడర్జనులు-ఇత్యాది. నాన్హాదయః అుయూది శబ్దము చేత లాంతములును ; కిల్లావి, విల్పూని, పథ మైక వచనముతప్పిన ఉకారాం తాది కన్నులు, కంటిచేత** سیاست كاسحا ‘కవిభల్లపై అనుపదమునకుఁ డీక వాయుటలో పైని, పురా తన కవులని, వారొక లక్షణగ్రంథమును వాసిరని చెప్పియున్నను, భల్లటుఁ డొక వ్యక్తియని యాతడొక వ్యాకరణమును రచియించెనని బాలసరస్వతి యూహించియున్నట్లు” “భల్లటుని మతమున ఆని వాసిన పైమాటలనుబట్టి తెలియుచున్నది. బాలసరస్వతీయమున మఱికొన్ని తావులయందుఁ గూడ సీభల్లటుని మతము గైకొనఁ బడినది. ఆహోబల సండితుఁడు ‘‘కవిభల్లపై అను పదమునకు కవిభల్ల టాభైః పాచీనాచార్యై” అని వ్యాఖ్యానము వాసియున్నాఁడు. అప్పకవి యిబా పదమునందలి బహువచనమును బూజ్యార్ధముగా గ్సహించి కవిభల్లటుని నొక వ్యక్తి యనియేతలంచిన బ్లీక్రిందిపద్య ములవలనఁ దెలియుచున్నది. తే. భాతుపడముల కడపటc దనరు "రేఫ 중ృంగములకు లోపంబులు చెల్లుచుండు s హల్లుపైకొన్నచోఁ గవిభల్లటార్య మతమున వికల్పనంబునఁ బతగగమన.