పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

230 ఆ 0 ధ కవి త ర గి శి కవిభల్లటునినావు మాంధ్రశబ్దచింతామణి యందలి యొక సూత) ములో నుదాహృతమై యున్నది. ఆసూతమిది: ‘కవిభల్లపై క్రియాణాం నామ్నూం చోల్లోపఇవ్యతే హ్యేషు ప్రథమైకవచనావూతే వికృతౌ నాన్హాదయోపి కథ్య స్తే ෆුධි హలంతపరిచ్ఛేదములోని 95 వ సూతము. ఇందు'‘కవి భుట్ర ' అని బహువచన ముపయోగించుటచేr గొందఱు భల్లట விே-ெ ^^ இ ř 6 22 3 శబ్దమునకు శ్రేష్టు లనునర్ధమును జెప్పి ‘కవి శేష్టులచే’ నని యన్వ యింపఁ జూచుచున్నారు. కాని భల్లటశబ్దయిన కాయర్థము గాన్పిం చుట లేదు. వ్యాఖ్యాత లెవ్వరు నట్టియర్ధనును జెప్పలేదు. ‘‘కవిభల్లపై అనుపదమున కాంధ్ర సాహిత్య పరిషత్తు వారు ప్రకటించిన బాలసరస్వతీయమునందు ‘కవిభల్లపైః = కవిభಲ್ಲಟುಲ చేత (కవిభల్లటులనఁగాఁ బురాతనకవులు, వారొక లక్షణకర్తలు”) అను టీకా వాక్యములు గన్పడుచున్నవి. విషయ మాంధ్రవ్యాకరణ ముఖో సంబంధించినది. కావున నింగుఁ జెప్పఁబడిన కవిభల్లటులు నన్నయ మతమున నాంధ్రపురాతన కవులును నాంధ్రలకణ క_ర్తలు నై యుందుకని బాలసరస్వతి యూహీంచి రూవిధముగాఁ డీకన్ను వాసి యున్నాఁడని గహింపవలసియున్నది. ఈ సూత మందలి తక్కిన భాగమునకు బాలసరస్వతీయటీక సీక్రింద నిచ్చుచున్నాఁడను. క్రియాణాం = థాతువులకును, నావ్నూంచ = శబ్దములకును ఉల్లోపః = ఉకారలోపము, ఇవ్య తే=ఇచ్ఛయింపఁబడుఁగదా(చెప్పి నారనుట, చూతుర్, చూతురు, ఇత్యాదిక్రియలయందు రేఫల వీూఁది యుత్వములకును, కన్ను, మిన్ను, మన్ను, మున్ను, ఇత్యా దిశబ్దములయం దుత్వములకును లోపము. ఏషు=ఈలోష ప్రదేశము బయందు, వికృతౌ =అచ్చతెనుఁగున, సాస్తాదయోపి= నకారాంతా దిశబ్దములును, ప్రథమైకవచనమూ తే) = పథమైన వచనముందే,