పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8–59] క వి భల్ల టుఁ డు 233 పథమాచార్యత్వమును నన్నయభట్టునందు నిలుపవలయునని నచోఁ బై సూతమునందలి ‘కవిభల్లపై' అనుపదమునుబషీ ప్తమని చెప్పి హేమచందాదులను వలెనే కవిభల్లటునిగూడ గంథమునుండి తొలఁ గింపవలయును. లేదా యాశబ్దమునకుఁ బురాతన కవులని యో కవి శ్చేష్టులనియో యెట్లోయర్థము చెప్పవలసి యుండును. ఈ రెండును గూడ సరియగు మార్గములు కావని నాయభిపాయము. నిప్పా కికముగనాలోచించినచోనాంధశ బ్ద చింతామణి కర్తనన్నయ కాఁ డని నిర్ధారణ మొనర్చుటయేన్యాయమునుసమంజసమునునై యుండును. కవిభల్లటుఁడురచించినది సమగవ్యాకరణము కాదనియు, నది యేదో యొకచిన్నగంథమై యుండుననియు, కా దేని కవిభల్లటుఁడు, శిష్ట జనుఁ డనియు, శిష్టజనులు వాడుకొనుభావను గావ్యభాషనుగాఁ చే యం దలపెట్టిన నన్నయభట్టు, కవిభల్లటుఁడు నూటలాడిన భాష నా సూతమున వినరించెననియు నొక వాదము రావచ్చును. కాని యావాదము నిస్సారమైనది. కవిభల్లటుఁగు సూతములతోఁగూడిన యొకఫక్కి-కను రచియించిన ట్లప్పకవి మనకుఁ జెప్పచున్నాఁడు. దాని నాతcడు చూచియుండును. అది యెంత గంథమో ጝ®No కొనుట "కాధారములు లేవు. కాని సూత్రమునందుఁ జెప్పినవివయ మునుబట్టి వూచినచో* నది శిష్టజనులు వాడుకొనుభాషను దెలుపుట కుద్ధేశించినది కాదనియుఁ గావ్య భాషయందలి ప్రయోగములకు గతికల్పించుటకై రచింపఁబడిన దనియు స్పష్టమగును. “చూడ నులు, నత్తురు(్మనులు, కన్జెఆచి" ఇత్యాదులు శిష్టజనభాషను చెలు పవు. మఱియు, నాఫక్కి-క కేవల మత్యల్పగంథముగాక వ్యాకరణ విషయములను విశేషముగాఁ దెలుపునట్టి యొకగంథ మనికూడ దోచును. ఆంధశబ్దచింతామణికూడ సమగమయిన వ్యాకరణము . "కాదని పండితు లంగీకరించియున్నారు. అశ్లే భల్లటఫక్కి-కయు సమగము కాకపోవచ్చును. నన్నయభట్ట పథమాచార్యత్వము పోవుటకు భల్లబుని ఫక్కి-క యెంతగంథమయినను జూలును, -క "కొర