పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క వి భల్ల టుఁ డు 22了 మెట్లయ్యెనో తెలియ చ బుద్ధనృపతులు పెక్కు-రున్నాగ, R*న బుద్ధరాజు కవుల నాదరించిన వాఁ డగుట చే: గవిభల్లటునిఁ గూడ Fr"め36oで3吉、志3Sー・! ఇతఁడు రచించిన వి, క్రమార్క- చరిత్రము లభ్యమగుట లేదు. మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమున నున్న విక్రమార్కచరిత్ర యము ది తప్రతులలో నీగ్రంథము లేదు. ఈక్రిందిపడ్యము భల్లటుని విక్రమార్క-చరిత్రములోని దఁట ! గీ. చెప్పకున్న నీవు జీవంబు విడుతువు చెప్పినపుడు తనకు జీవ హాని చెప్పి మున్న సీకు జీవంబు విడిచెద నీవు చన్న వెనుక నిలువ లేను. 酶 చాలకాలము క్రిందట నెచ్చటనో నేసీక్రిందికథను 23ら3)で恐Gで వినియో యున్నాడను “ఒకనొక రాజొకనాఁడు పీటపైఁగూర్చుండి యభ్యంగనము జేసికొనుచుండె నఁట ! అపుడామార్గమున బారు గట్టి పోవుచున్న చీమలగుంపునకు రాజుకూర్చుండినపీటకో డడ్డముగా నుండెనఁట ! అదిచూచి, ముందు నడచున్న చీవు తటాలున వెను కకుఁ దిరిగి తన వెనుక వచ్చు ప్రతిపిపీలికకు నాసంగతిని తెలుపుచుఁ భోయి కడపట నున్న గగాడు.చీవు కావిషయము నెఱింగించెను. ఈ పిపీలిశాసైన్యమున కధికాగి యగు నా పేద్దచీము ** మునకa Eు రాజెవ్వఁడు మీూరి Oదeును బట్టియోపీటను లాగివేయుఁ డని యుత్తరు విచ్చెను. సేనాధిపతి రూజ్ఞానుసారముగ నాచీవులన్నియుఁ గోడు చుట్టును జేరి పట్టుబట్టి వి. కాని పీటను గదల్ప లేక పోయినవి. ఈసంగతిని మఱల నా పెద్దచీమకుఁ జెప్పగా నది “ఆట్లయినచో నావూర్ణమును దప్పించి నడువు” డని యాజ్ఞాపించెను. అవి యశ్లే తమమార్గమును దప్పించి. మజల బారుగట్టి పోవుచుండెను. చీనుల భావ నెఱింగిన యూ"రాజు చీమలప్రయత్నమును దుదకుఁ దప్పించు