పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

226 ఆంధ్రకవి έθδολεξ శ్లో, లక్ష్మీరుృద్ధనృపాలేన ! యఃప్రాపాక విభల్లటన్స్ తేన కావ్యదృశా ప్రోక్తాసప్రాసా పదమcజరీ. దీనినిబట్టి యితఁడు బుద్ధనృపాలుని కాలములో 33c7や"r)_2)3 ○ సంవత్సర ప్రాంతముల రంగనాథ రామాయణ కాలములో నుండినట్ల తెలియవచ్చు చున్నది. “శ్రీమద్దాక్షా రామ భీమనాథ వరప్రాసాదలబ్ద సకలభాషా కవితానిర్వాహక కవిభల్లట విరచితా గణవుంజరీ సమూపా: అనియీతని గణమంజరి కడపట నున్నందున నితఁడు గోదా వరీ మండలములోని వాఁడనియుఁ దన పుస్తకములను దా కౌబావు భీమేశరస్వామి కంకితముచేసెననియు తెలిసికొన నచ్చును” భల్లటుఁడను పేరాంధ్రులలోఁ గానరాదు ఇది కయ్యట, ముమ్మట శబ్దములను బోలియున్నది. వీరు ੋ|్మన దేశీయులు. Κύ Ο స్కృతమున భల్లట శతకమును, మఱికొన్ని కృతులను రచించిన భల్ల టుఁడొకడున్నాఁడు. అతని నివాసము కాశీಆಚೆಳ ముని కొంద ఆకి యభిప్రాయము. ఆతఁడును గణమంజరి కారుఁడు నొక్క-ఁడగునో కాటో చెప్పఁజాలము. బుద్ధనృపాలుని, ద్రాక్షారామమును స్మరించి యుండుటచేఁ గవిభల్లటుఁ డాంధ్ర దేశీయుఁడని నిశ్చయింపవచ్చును. కాశ్మీరదేశమునుండి యిక్క-డకు వచ్చి బుద్ధనృపాలు నాశ్రయించె నేవెూ తెలిసికొనవలసియున్నది. ఇతఁడు రంగనాథ రామాయణ కృతికర్త యగు గోనబుద్ధరా జయియు లడునని యూ హీqచి కవి o.o. 3 o ప్రాంతమువాఁడని శ్రీవీరేశలింగ ము పంతులుగా .§ مقا రాంధ్రకవుల చరిత్రమున వాసియున్నాగు. గోనబుద్ధ నృపాలుఁడు నిజాము రాష్ట్రమందలి వర్ధమాన పురపభువని తెలియుచున్నది. కవిభల్లటుఁడు ద్రాశారావు భీమనాథ వరప్రసాదలబ్ద సకలభాషా కవితా నిర్వాహకుఁడనని చెప్పకొని యుండుటచేఁ గోదావరీమండ లము వాఁడని యూహవొడముచున్నది. వీరిరువురకు సమావేశ