పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

228 ఆంధ కవి తగంగిణి కొని పోవుటయుఁజూచి నవ్వుకొనియెను. ఆతఁడు నవ్వుటయు నాతని భార్య యచ్చటకువచ్చుటయు నొక్క-సారిగా జరిగినవి. రాజు ఎందులకో తననుజూచి నవ్వుచున్నాఁ డని యనుమానపడి హాసకార ణమును జెప్పమని భ_ర్తను నిగోధించెను. రాజునకుఁ బిబీలికా భాష నుపదేశించినగుగు “వీర హస్యము నెవ్వరికైనఁ జెప్పితివేని సీతల రెండు వ్రక్క లగు’ నని యాదేశించియుండెను. ప్రాణభయముచే "రాజీకథను గ్రాణికిఁ జెప్పక “ఏమి లేదు. ఏమి లేదు” అని వుఆపింపఁ జూచెను. రాణి కనునూనము మెండై “హాస కారణమును సరిగాఁ జెప్పలేని ga R-8 ! یکھ వజ్రపుటుంగరముచే నిప్ప డే నాతనువును విడచెదను. ఇది నిశ్చయము.” అని రాజునకు విన్నవించెను. రాజు నకు నిజము చెప్పక తప్పదయ్యెను. ఆసందర్భమున రాజు రాణిశో ననిన వూటుల సీపద్యములోఁ గవి రచించియుం డెసు. జక్క-య విక్రమార్క- చరిత్రమునఁ గాని N* ప7ూు ద్వా తింశత్సాల భoజీ కలోగాని విక్రమార్క-చరిత్ర కొకభాగముగానుండు భేతాళ పంచ వింశతి (కధాసరిత్సాగరమున నున్నది) లోఁగాని oూకథ లేదు. ఈపద్యావసరము గన్పడి సందర్భముగల మరియొక కథయుఁ గాన రాలేదు. కవిభల్లటుని విక్రమార్క చరితమునందలి కథలు వేఱుగ నున్న వేవెూ తెలియదు. ఆరాజుభార్యకు నిజము చెప్పెను. ఆతని శలు వక-లయ్యెను. రాశి విన్నఁబోక యా రెండు వక్క లనదిమి పట్టి “వను పతివ్రత నైతినేని యివి యతుకుకొని నాభ_ర్త జీవించుఁ గాక !" యని భర్తను బ్రదికించుకొనియెను. •:. su : 3 2 { § گئی۔ عميقة سیچ పైపద్యముల నస్కచ్ఛబ్దప 'S కవచనమున ;הלפי ** לא יהס యుండుటకు బదులుగాఁ దనకు’ అని యుపయోగించినాఁడు. పైనఁజెప్పిన నాల్లు గ్రంథములలో, పదముంజరి, గణవుంజరుల క_ర్త యొక్క-ఁడే యని నిశ్చయముగాఁ జెప్పవచ్చును. છુ గ్రంథము లను నేను చూడలేదు. విక్రవూరు-చరితమునురచించిన దాతఁడో