పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

224 ఆంధకవి తరంగిణి విశ్వసనీయము కాదు. అబుద్ధభూపతి క్రీ. శ. ౧3ంం ప్రాంతమునం దుం ఔననియూతని చరిత్రముననిర్ణయించియుంటిని. uË. ്. റ3 വറ് పూర్వమే సాహ్కిమారయ చనిపోయెనని పైన వాసియుంటిని. అందుచే నీవూరయ బుద్ధభూపతికుమారుడగుట పాసXదు. సాహిణి వూరయ జననము tễ. ്. വ.9>? ഠ ప్రాంతము, అప్పటికి రంగనాథ "రావూయణ బుద్ధభూపతి (Aಂಪನಿ! ! "లేదో ! రంగానాభరావూ యణమున సీబుద్ధభూపతి వంశ మైదా ఆుతరములనుండి వర్ణితమై యున్నది. ఆందు సాహిణివూరయపేగు లేదు. ఇతని తం డి సీరు బుద్ధయ యగుటచే నామసౌమ్యముండుట వలనను, ఈబుద్ధయ భార్య కాచవూంబయు నా బుద్ధభూపతికుమారులలో గా చవిభుఁ డుండుటను బట్టియు, రంగనాథరావూయణముతో, బుద్ధభూపతికిని, కాచవిభ నకును సంబంధ ముండి, భాస్క_ర రావూయణముతో, బుద్ధయ కుమారుఁ డైన వూరయకు సంబంధ ముండుటచేత, భ్రమఁ జెంది కొంద తీవూరయ యా బుద్ధయ కుమారుఁ డని తలంపఁజొచ్చిరి. ఇది బాదరాయణసంబంధమే కాని వా స్తవము కాదు. సాహిణిమూరయ తండ్రి బుద్ధయకును, రంగనాథ రావూయణ బుద్ధభూపతికిని లేశమును సంబంధము లేదు. కుమారరుద్ర దేవుఁడు క్రీ. శ. పదుమూడవ శతాబ్ది తుది పాదమునను పదునాల్గవశతాబ్ది దొలిపాదమునను నున్నాఁ డనియు, గుంటూరు మండలమునందలి పలనాఁటిలోనియఆువదిగ్రామములకుఁ బ్రభువనియు, ద్వితీయ ప్రతాపరుద్రుని సామంతుఁ డనియుఁ జెప్ప వచ్చును. ఈతనికవిత్వము సరసమై, సౌఢముగానున్నది. ప్రస్తుత ముద్రితప్రతిలోఁ గుండలీకరింపబడిన భాగమే యీతనికవిత్వమనియు దక్కి-నది మంత్రిభాస్క-రవిగచిత మనియుఁ జెప్పియుంటిమి. అట్లు కుండలీకరింపబడిన భాగమునుండి యీతనికవిత్వశైలి తెలియుటకై సాల్లుపద్యముల సీక్రింద నుదాహరించెదను.