పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8-54) 鹽 218 37. కు మా ర రుద్ర దే వండు. భాస్కరరామాయణ కృతిక_ర్తలలో నీతఁడొకఁడు. ఆరామా యణ కవులందఱివ లెనే, యీతనిచారిత్రమును వివాదాంశములతోఁ గూడియున్నది. ఇతఁ డయోధ్యాకాండము నేకాశ్వాసముగా రచి యించిన బ్లీ క్రిందిగద్యవలనఁ దెలియుచున్నది. “గద్య :-ఇది సకలకలా విశారద శారదాముఖముకు రాయ ЭSлесе సారస్వతభట్ట బాణ నిశృంక్ వీర మూరయకుమూర కుమార రుద్రద దేవపణితంబైన శ్రీరామాయణమహాకావ్యంబునం దయోధ్యా "కాండంబు సర్వంబు నేకాశ్వాసము.” ఈగద్యనుబట్టి యయోధ్యా కాండవుంతయు సీతనిరచన మే యని తోఁచును. కాని వాస్తవ మది కాదు. మంతిభాస్కరవిరచిత మగున యోధ్యా కాండమున సీతఁడు కొంతభాగము నధికముగా రచించి నడుముఁ జేర్చెను. ఈవిషయమునుగూర్చి యీగ్రంథమున మంతిభాస్క-ర హుళక్కి-భాస్క-రుల చరితములయలదు విపులముగాఁ జర్చించియున్నాఁడను. పునరుక్తిదోవభయమున నాయంశములనిట ముe9ల వాయలేదు. 한నవాసినగద్యతక్క- సీతని చారితమును ఔలిసికొనుట కాధారములు గ్రంథమున నేమియు లేవు. ఇతని నితర కవు లెవ్వరు నుతింపలేదు. ఆయోధ్యాకాండమున కీతఁడు వేఱుగ నవతారిను వాయ లేదు. ఇతఁడు పూర్వకవుల నెవ్వరిని నుతింప లేదు. E. పైగద్వయందుఁ గొన్ని తాళపత్రపతులలో “శ్శంకవీర యనునకరములు లేవు. “సారస్వత భట్ట బాణని మారయకుమార ...” అని యున్నది. ఇందు * ని యను నతర ముపయోx శూన్యమగు చున్నది. ఈ తాళపత్రవిలేఖకులు 'శ్శంకవీర' యను నశరములను పొరబాటున విడిచిపెట్టిలో, లేక కొన్ని తాళపత్రప్రతులలో ని"