పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

212 ఆంధకవి తరంగిణి ! సవనభగవినంద్యా ! సర్వలోకైక వంద్యా .י־535 రవిశళి శిఖ నేత్రా ! రమ్యరావూర్ధగాత్రా l భువననివహ నేతా ! భు_క్తిము_క్తి ప్రదాతా ! ప్రవిమలగుణసంగా ! భవ్యకోటీరగంగా ! ఇందుల గాండాదిపద్యము సాహిణి వూరయ పరముగను కాండాంతపద్యములు శివపర ముగను నున్నవి. ఈ కాండాదిపద్యము నెవరో రచియించి యిందుఁ జేర్చియుందురు, ఇవి మూఁడును మల్లి కార్జనభట్టకృతములే యనితలంచితి మేని యూననిని మతి లేనివాఁడని చెప్పవలసివచ్చును. కావునఁ గాండాదిపద్యము కవికృతము కాదనియు నీకాండమునఁ గూడ సాహిణివూగునకు సంబంధము లేదనియు నిర్ణ యింపఁదగియున్నది. కాండాది పద్యము లోగాకతీరునను గాండాంత పద్యము లొక తీరునను నుండుటచేఁ గాఁ బోలు కిష్కింధ సుందర "కాండములను NTంత తండ్రియుఁ గొంత క్రువూరుఁడు ను రచింుంచె నని వీరేశలింగముపంతులుగారు వాసియున్నారు. తండ్రి సాహిణి వూరునిపరముగను, కువూరుఁడు శివునిపరముగ ను బద్యములను వాసియుందురని వానిని సమర్థించుటయే వారియర్ధేశ మై యున్న యెడల-బహుశః అట్లుండదు, - వారు పొరపాటుపడి రని యే చెప్పవలసియున్నది. 2,శ"కాండమునఁ NTంతి భాగ వు) తn్చడి రచించి యది సాహీగాణి వూరుని కంకితము చేయుటయు, మిగత భాగమును గువూరుఁగు చేసి దానిని శివునకుఁ గృతియిచ్చుటయు సంభవ మని యెవ్వరు నన లేగు. మల్లికార్జున భట్టు గద్యముతో నున్న మూఁడు కాండములతోను, హుళక్కి-భౌస్క-రసనకు సంబంధము లే దనియు, నవి పరమేశ్వరార్పి తము లనియు, సాహిణివూరున కంకితములు కావనియు, నిస్సంశ యముగాఁ జెప్పవచు|్చను. ΡθΦξέ