పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ a ధ క వి. త ర a గి శి 199 కాలమున రచించిన తండికుమారులలో నొకరు పభువునకును నొకరు దేవునకును గృతియిచ్చి వారు, భిన్నాభిపాయులై రనిసంశ యాస్పద మైన యొక పద్యము నాధారముచేసికొని భావించుటకంటె ఆపద్యమును ద్యజించి భాస్క-రుఁడు తన రచనమును సాహిణికగికిత మును జేయ లేదని తలంచుటయే సమంజసము. ఇఁక నీ రామాయణ మెప్పడు రచింపఁబడియో నను.వినయమును యోచింతము. మంత్రి భాస్కరుని చారితమునఁ జేసిన చర్చలనుబట్టి రావూయణముస, ముంతిభాస్కరుఁడు రచించిన భాగములో మల్లికార్జున భట్టను, గుమారరుదదేవుఁడును గొన్ని మార్పులను గావించి రనియు,యుద్ధ নত০৫ పూర్వభాగమును హుళక్కి-భాస్క_రుఁడును ఉత్తరభాగము నయ్యలార్యుఁడును రచించియుండిరనియుఁ దేలినది. ఇందు మొదటి మువ్వురు సమకాలికులు వీరు తముగచనముల నేక కాలము నందే సాగించి రని తలంపవలసి:యున్నది. కొన్ని శాసనములనుబట్టి సాహిeణి మూగయ, క్రీ. శ ౧3౧౧ వ సంవత్సరమునకుఁ బూర్వమే స్వర్ణము నలంకరించె పని తెలియుచున్నది. (కుమారరుద్ర దేవుఁనిచరిత్రమున జూఁడుడు ) కునూరగుద్ర దేవు డయోధ్యాకాండమును సౌహిణి వూరన జీవితకాలములో నే రచించియుండు నని యూ"కాండమును సాహిణినూ5 న కంకితమును జేయుటనుబట్టియూహింపవలసియున్నది. చనిపోయిన వాని పేర నంకితము చేసియుండకూడదా యని యెవరైన నడుగ వచ్చును. అట్టిగ్రంథము లాంధ్రమున నొకటి రెండు కంTు నధి కముగ లేవు. అవియైనను గతించినవారి సంబంధుల కోర్కెలపైననో యితరసంబంథమువలననో అట్లు చేసినట్లాగ్రంథములలోనే చెప్పి యున్నది. అట్టి ప్రతేక సూత్రమును సర్వత్ర వ_ంపఁ చేయరాదు. కావున సాహిణిజీవితకాలములోనే కుమారరుద్ర జీవుఁ డయోధ్యా "కాండభాగమును రచించెనని తలంపవలయును. మల్లికార్డనభట్టును,